ETV Bharat / jagte-raho

పోలీస్ స్టేషన్​లో రియల్ ఫైట్.. కుర్చీలు కర్రలతో ఇరువర్గాల దాడి - గాంధారి పోలీస్​ స్టేషన్​లో రెండు వర్గాల మధ్య ఘర్షణ

ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ తారా స్థాయికి చేరి రెండు వర్గాల మధ్య గొడవకు దారి తీసింది. ఫిర్యాదు చేయడానికి పోలీస్​ స్టేషన్​కి వెళ్లి అక్కడ కూడా తీవ్ర స్థాయిలో గొడవకి దిగారు. కామారెడ్డి జిల్లా గాంధారి పోలీస్​ స్టేషన్​లో ఈ ఘటన చోటు చేసుకుంది.

fightings
పోలీస్ స్టేషన్​లో రియల్ ఫైట్.. కుర్చీలు కర్రలతో ఇరువర్గాల దాడి
author img

By

Published : Nov 18, 2020, 10:50 AM IST

Updated : Nov 18, 2020, 11:14 AM IST

కామారెడ్డి జిల్లా గాంధారి పోలీస్ స్టేషన్​లో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. గాంధారి మండలం గండివేట్​కు చెందిన ఇద్దరు వ్యక్తులు రాత్రి సమయంలో గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో ఒకరి చేయి విరిగింది. దీంతో ఇద్దరూ తమ అనుచరులతో కలిసి పరస్పరం ఫిర్యాదు చేసుకునేందుకు పోలీస్ స్టేషన్​కు వెళ్లారు.

పోలీస్ స్టేషన్​లో రియల్ ఫైట్.. కుర్చీలు కర్రలతో ఇరువర్గాల దాడి

అక్కడ కూడా రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. కుర్చీలు, కర్రలు, ఇతర వస్తువులతో దాడి చేసుకున్నారు. దాడి దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇదీ చదవండి: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విద్యుత్​ అధికారి

Last Updated : Nov 18, 2020, 11:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.