రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మేకగూడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. మృతులు గణేష్(13), నందీశ్వర్(8)గా గుర్తించారు. బాలురి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి: ఇద్దరు పిల్లలతో పురుగుల మందు తాగించి తానూ...