ETV Bharat / jagte-raho

మానవత్వాన్ని చాటుకున్న టెస్కాబ్​​ వైస్​ ఛైర్మన్​ - road accidents in yadadri district

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సకాలంలో మెరుగైన వైద్యం అందేలా జేసి మానవత్వాన్ని చాటుకున్నారు టెస్కాబ్​ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్​ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

tescab vice chairman helped to road accident person
మానవత్వాన్ని చాటుకున్న టెక్సాస్​ వైస్​ ఛైర్మన్
author img

By

Published : Oct 3, 2020, 6:07 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి పట్ల టెస్కాబ్​​ వైస్​ ఛైర్మన్​ గొంగిడి మహేందర్​ రెడ్డి గొప్ప మనసుచాటుకున్నారు. మెరుగైన వైద్యం కోసం సకాలంలో ఆస్పత్రికి తరలించారు.

మహేందర్​ రెడ్డి ఆలేరుకు వెళ్తుండగా వరంగల్​ హైవేలో వంగపల్లి క్రాస్​ రోడ్​ వద్ద.. ప్రీమియర్​ ఎక్స్​ప్లోజివ్​ కంపెనీలో పనిచేసే అదే గ్రామానికి చెందిన రాచర్ల లక్ష్మణ్​.. కారు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన మహేందర్​ రెడ్డి తన కారును ఆపి పరామర్శించి వైద్యం కోసం వేరొక కారులో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు.

ఇదీ చదవండి: హాథ్రస్​కు వెళ్లేందుకు రాహుల్​ యత్నం.. ప్రత్యక్షప్రసారం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.