ETV Bharat / jagte-raho

ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో విద్యార్థి ఆత్మహత్య - ఏపీలో విద్యార్థుల ఆత్మహత్యలు తాజా వార్తలు

ట్రిపుల్‌ఐటీ పరీక్షలో ఫెయిల్​ అయ్యాడనే మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీలోని కడప జిల్లా ఇడుపులపాయలో ఈ విషాదం చోటు చేసుకుంది. వసతిగృహంలో ఫ్యానుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

suicide
ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
author img

By

Published : Dec 12, 2020, 7:56 PM IST

ఆంధ్రప్రదేశ్​ కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకి పాల్పడ్డాడు. పరీక్షల్లో ఫెయిల్​ అయ్యాడనే మనస్తాపంతో వసతి గృహంలో ఫ్యానుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన సాయిమనోజ్​గా గుర్తించారు.

శుక్రవారం పీ1 సెకెండ్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల్లో ఫెయిల్​ కావడంతో వసతి గృహంలో ఫ్యాన్​కు ఉరివేసుకుని సాయిమనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇడుపులపాయ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

ఇదీ చదవండి: బంగాల్​ ఎన్నికలకు మజ్లిస్​ వ్యూహాలు.. ప్రతినిధులతో చర్చలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.