ETV Bharat / jagte-raho

ఎస్​ఆర్​నగర్​ సీఐ సైదులు ఫేస్​బుక్​ ఖాతా హ్యాక్​ - ఎస్​ఆర్​నగర్​ సీఐ సైదులు ఫేస్​బుక్​ హ్యాక్

హ్యాకింగ్​కు కాదేవరు అనర్హం అన్నరీతిలో హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఎస్​ఆర్​నగర్​ సీఐ ఫేస్​బుక్​ ఖాతాను హ్యాక్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ప్రముఖుల ఖాతాలను హ్యాక్​ చేసి డబ్బులు కాజేసేందుకు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు.

hacking
ఎస్​ఆర్​నగర్
author img

By

Published : Jan 4, 2021, 11:01 PM IST

ఇటీవల పలువురు ప్రముఖులు ఫేస్​బుక్​ ఖాతాలు హ్యాక్​కు గురవుతున్నాయి. తాజాగా ఎస్​ఆర్​నగర్​ సీఐ సైదులు ఫేస్​బుక్​ ఖాతాను హ్యాక్​ చేశారు దుండగులు. దీనిపై ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారిని పట్టుకునేందురు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఫేస్​బుక్​లో ఉన్న సీఐ స్నేహితులను అర్జంటుగా డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని వెంటనే గమనించిన సీఐ సైదులు ఎవరు నమ్మి డబ్బులు వేయవద్దని స్నేహితులకు సందేశాలు పంపారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని తన మిత్రులను కోరారు.

ఇదీ చూడండి: అత్యాచార దోషులపై కఠినంగా వ్యవహరిస్తాం: మంత్రి సత్యవతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.