ETV Bharat / jagte-raho

మద్యం దుకాణంలో చోరీ.. 50 వేల నగదు అపహరణ - సంగారెడ్డి జిల్లా వార్తలు

మద్యం దుకాణంలో చోరీ జరిగిన ఘటన సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్​లో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

robbery in wines at doulthabad in sangareddy
మద్యం దుకాణంలో చోరీ.. 50 వేల నగదు అపహరణ..
author img

By

Published : Oct 20, 2020, 1:43 PM IST

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్​లోని వైన్స్​లో చోరీ జరిగింది. సోమవారం రాత్రి భవాని వైన్స్ గోడకు కన్నం వేసిన దొంగలు దుకాణంలోని రూ.50 వేలు ఎత్తుకెళ్లారు.

లక్ష రూపాయల విలువ చేసే మద్యాన్ని చోరీ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి : తమిళనాడు సీఎం పళనిస్వామికి కేసీఆర్ ఫోన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.