ETV Bharat / jagte-raho

దైవదర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం... ఐదుగురికి గాయాలు - road accident in mulugu five injured

దైవదర్శనానికి కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరిగింది. జాతీయ రహదారి పక్కన చెట్టును ఢీకొట్టిన ప్రమాదంలో హైదరాబాద్​కు చెందిన ఐదుగురు గాయపడ్డారు.

road accident tadwaye mandal mulugu
దైవదర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం... ఐదుగురికి గాయాలు
author img

By

Published : May 25, 2020, 8:11 PM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై మూలమలుపు వద్ద చెట్టును... కారు ఢీకొట్టిన ఘటనలో హైదరాబాద్​కు చెందిన ఐదుగురు గాయపడ్డారు.

మంగపేట మండలం మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం వెళ్తుండగా అడవిలో మూలమలుపు వద్ద ప్రమాదం జరింగి.. ఘటనలో ఐదుగురు గాయపడగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: కుటుంబ కలహాలతో ఉరేసుకున్నాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.