కామారెడ్డి జిల్లా జంగంపల్లి గ్రామశివారు సమీపంలో శనివారం రేషన్ బియ్యం లోడుతో వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్ డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఇందులో భువనగిరి నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టబడినట్లు.. సివిల్ సప్లై అధికారులు తెలిపారు. రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించినట్లు సివిల్సప్లై అధికారులు చెప్పారు.
ఇదీ చూడండి: కేరళ విమాన ప్రమాద దృశ్యాలు