ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం శాంతినగర్ సమీపంలోని మూల మలుపు వద్ద కారు, లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న రవి, అతని భార్య, కుమారుడికి గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీచూడండి: భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్