ETV Bharat / jagte-raho

దొంగ దొరికాడు: పోలీసుల నుంచి తప్పించుకున్నాడు.. కానీ తన్నులు తిన్నాడు! - hyderabad crime news

అతడు బైక్‌ దొంగ.. ఎప్పటిలానే ఓ బైక్‌ దొంగతనం చేశాడు. పోలీసుల నుంచి తప్పించుకున్నాడు... కాని స్థానికుల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు.

police arrest bike snacter in hyderabad
బైక్‌ దొంగ.. తప్పించుకున్నాడు వేగంగా.. దొరికాడు సుబ్బరంగా
author img

By

Published : Jan 13, 2021, 4:32 PM IST

హైదరాబాద్ బేగంబజార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ ద్విచక్రవాహనాలు దొంగిలించే వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. గాంధీభవన్ పటేల్ నగర్​లో పోలీసులు వాహన సోదాలు చేస్తుండగా... దొంగిలించిన బైక్​తో దొంగ తప్పించుకుని పారిపోయాడు.

గాంధీభవన్ పటేల్ నగర్ బస్తీ స్థానికులు సదరు బైక్‌ దొంగని పట్టుకొని దేహశుద్ధి చేసి బేగంబజార్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగని స్టేషన్‌కు తరలించారు.

ఇదీ చూడండి: ఇద్దరు దొంగల అరెస్టు... అందులో ఒకరిపై 64 కేసులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.