ETV Bharat / jagte-raho

300 కిలోల నకలీ విత్తనాలు స్వాధీనం - జోగులంబ గద్వాల్ జిల్లా వార్తలు

వర్షకాలం వస్తుండడం వల్ల నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టేందుకు కొంత మంది మోసగాళ్లు సిద్ధమయ్యారు. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ కుటకనుర్​లో 300 కిలోల నకిలీ విత్తనాలు పట్టుకున్నారు.

police and agriculture officers catch fake cotton seeds in jogulamba gadwala district
నకిలీ విత్తనాలు పట్టుకున్న అధికారులు
author img

By

Published : May 28, 2020, 11:17 AM IST

జోగులంబ గద్వాల్ జిల్లా అయిజ మండలం కుటకనూర్​లో రాజారత్నం ఇంట్లో నకిలీ విత్తనాలను పోలీసులు, వ్యవసాయాధికారులు స్వాధీనం చేసుకున్నారు. సాగుకు రైతులు సన్నద్ధం అవుతున్న తరుణంలో కొందరు నకిలీ విత్తనాలు రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. నకిలీ విత్తనాల విషయంలో ఉపేక్షించేది లేదని వ్యవసాయాధికారులు హెచ్చరించారు.

ఇవీ చూడండి: పత్తికి అదనంగా రూ.275 పెంచండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.