ETV Bharat / jagte-raho

కుటుంబ కలహాలతో నిప్పంటించుకుని వివాహిత ఆత్మహత్య - married women commits suicide in Bhupalpally district

కుటుంబ కలహాలు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

suicide
కుటుంబకలహాలతో నిప్పంటించుకుని వివాహిత ఆత్మహత్య
author img

By

Published : Dec 31, 2020, 12:04 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘణపుర్ మండలం చెల్పూర్​ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పరకాల, భూపాలపల్లి ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఓ ఇంట్లో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నిరటి రోజా(28) కుటుంబ కలహాలతో ఒంటిపై డీజిల్​ పోసుకుని నిప్పంటింకుంది.

మృతురాలిది ములుగు జిల్లాలోని లక్ష్మీదేవి పేట. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: 30 మందితో వెళ్తున్న బస్సుకు ప్రమాదం- ఒకరి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.