ETV Bharat / jagte-raho

దుకాణ సముదాయాలపై తూనికలు కొలతల శాఖ దాడులు - kukatpally updates

నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు సాగిస్తున్న పలు దుకాణాలపై తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు చేసిన ఘటన మేడ్చల్​ జిల్లాలో చోటుచేసుకుంది.

Medchal district latest news
Medchal district latest news
author img

By

Published : May 28, 2020, 9:57 PM IST

కూకట్​పల్లి భాగ్యనగర్ కాలనీలోని 3 దుకాణాలపై , నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్​లో 6 దుకాణాలపై తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు చేశారు. సరకుల పై ఉన్న ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ ధరకు అమ్మకాలు జరపడంతోపాటు కంపెనీ అడ్రస్ తదితర వివరాలు సరిగ్గా లేకపోయినందున కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్లు మేడ్చల్​ జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు.

వస్తువులపై కంపెనీ అడ్రస్​, వ్యాలిడిటీ వివరాలు కచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు. అలాగే ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ ధరకు అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.