ETV Bharat / jagte-raho

రెండు రోజుల్లో తేలుస్తాం - police

జయరాం కేసులో నిందితులు రాకేశ్​ రెడ్డి కీలక విషయాలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల్లో పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు.

జయరాం హత్య కేసు విచారణ
author img

By

Published : Feb 14, 2019, 12:11 AM IST

జయరాం హత్య కేసులో రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్‌ను విచారించినట్లు పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్​ తెలిపారు. విచారణకు రాకేశ్‌రెడ్డి సహకరిస్తున్నారని వెల్లడించారు. ఇప్పటి వరకు 30 మందిని విచారించినట్లు పేర్కొన్నారు. రాకేశ్ బ్యాంకు ఖాతా, ఆర్థిక వ్యవహారాల వివరాలు సేకరిస్తున్నారు.

జయరాం హత్య కేసు విచారణ
undefined

జయరాం హత్య కేసులో రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్‌ను విచారించినట్లు పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్​ తెలిపారు. విచారణకు రాకేశ్‌రెడ్డి సహకరిస్తున్నారని వెల్లడించారు. ఇప్పటి వరకు 30 మందిని విచారించినట్లు పేర్కొన్నారు. రాకేశ్ బ్యాంకు ఖాతా, ఆర్థిక వ్యవహారాల వివరాలు సేకరిస్తున్నారు.

జయరాం హత్య కేసు విచారణ
undefined
Intro:Hyd_TG_64_13_buridi_baba_arrest_AB_C28.... జ్యోతిష్యం పేరుతో జాతకాలు మారుతానంటూ దోషాలు ఇంటి వాస్తు పెళ్లికాని యువతులకు పెళ్లి చేశాను అంటూ పలువురు మోసగించిన గోవిందరాజ అనే జ్యోతిష్యం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.. అదేవిధంగా జ్యోతిష్యం పేరుతో అమాయకులను ఆసరా చేసుకొని లక్షలు దండుకున్న జ్యోతిష్యుడు కటకటాలపాలయ్యాడు... ఈ మేరకు స్థానిక సనత్ నగర్ పోలీస్ ఎస్ఐ నరసింహ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం జ్యోతిష్యం పేరుతో అమాయకులను ఆసరాగా చేసుకొని సుమారు నాలుగు వేల రూపాయలను పండుకున్న గోవింద రాజు అనే జ్యోతిష్యుని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు


Body:స్థానిక శ్రీనగర్ కాలనీలో శ్రీ సాయి జ్యోతిష్యం పేరుతో పలువురిని మోసం చేస్తున్న జ్యోతిష్యుడు గోవింద రాజు పై శాలిని అనే అమ్మాయి ఫిర్యాదు మేరకు అమ్మాయిని మోసగించడం తెలియడంతో గోవింద రాజును అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.. జ్యోతిష్యుడు గోవిందరాజు స్థానిక శ్రీవారి కాలనీలో శ్రీ సాయి జ్యోతిష్యం పేరుతో పలువురిని మోసగించినట్లు తమకు ఫిర్యాదు అందిందని అతనిపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకొని ఓటు కు తరలించినట్లు తెలిపారు... ఈ సందర్భంగా స్థానం కార్పొరేషన్ పరిధిలోని జ్యోతిష్యం గోవింద రాజు తనను మోసం చేశాడంటూ షాలిని ఫిర్యాదు మేరకు అతను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు ఈ సందర్భంగా శాలిని మాట్లాడుతూ జ్యోతిష్యం పేరుతో తనకు పెళ్లి చేశానని తనకు వాస్తు దోషం ఉందని తనను మోసగించి సుమారు 4 లక్షల 30 వేల రూపాయలను తన తీసుకొని తనను మోసం చేశాడని ఆమె ఆరోపించింది


Conclusion:తన మాదిరి గా మహిళలు మోసపోవద్దని ఉద్దేశ్యంతోనే తాను ముందుకు వచ్చి బురిడీ బాబు పై ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు తక్షణమే అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు...bite... సనత్నగర్ ఎస్సై నరసింహ గౌడ్.... బాధితురాలు శాలిని...
సార్ ఈ ఐటంను ఈటివి తెలంగాణకు వాడగలరు..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.