ETV Bharat / jagte-raho

బీర్​ బాటిల్​తో కొట్టి హత్య చేసిన భార్య

తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేయించింది ఓ భార్య. ఈ దారుణం మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలో చోటు చేసుకుంది.

నిందితులను పట్టుకున్న పోలీసులు
author img

By

Published : Mar 17, 2019, 6:12 AM IST

Updated : Mar 17, 2019, 7:58 AM IST

నిందితులను పట్టుకున్న పోలీసులు
అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్య తన భర్తను హత్య చేసిన సంఘటన మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో చోటు చేసుకుంది. మహబూబ్​నగర్​లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న నరసింహ అనే వ్యక్తి ఈ నెల 3న హత్యకు గురయ్యాడు. అతని మృతదేహాన్ని ఈ నెల 7న పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహించగా నిందితులు పట్టుబడ్డారు. గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్న లక్ష్మి.. తన ప్రియుడు శేఖర్​తో కలిసి జడ్చర్లలోని జాతీయ రహదారి పక్కన భర్తను హత్య చేసింది. భర్తకు మద్యం తాగించి బీరు బాటిల్​తో తలపై కొట్టి చంపినట్లు డీఎస్పీ తెలిపారు. శనివారం ఉదయం హైదరాబాద్​కు ప్రియుడితో కలిసి పారిపోతుండగా జడ్చర్ల సీఐ బాలరాజు, సిబ్బంది వారిని పట్టుకొని రిమాండ్​కు తరలించారు.

ఇవీ చూడండి: ముగ్గేస్తుండగా 3 తులాల గొలుసు చోరీ

Intro:tg_kmm_10_16_madhira venkateswaralaya nutana comitee pramana sweekaram__av_-c1_kit no 889 ఖమ్మం జిల్లా మధిరలోని బంజారా కాలనీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయ నూతన కమిటీ ఎన్నిక శనివారం జరిగింది ఆలయ కమిటీ అధ్యక్షుడిగా గంగవరపు వీరారెడ్డి గౌరవాధ్యక్షుడిగా kalyana పుల్లారావు తో పాటు మొత్తం 12 మంది సభ్యులతో నూతన కమిటీ నీ ఎన్నుకున్నారు సందర్భంగా ఆలయానికి చెందిన కళ్యాణ మండపం ప్రాంగణంలో ప్రధాన అర్చకులు శ్రీనివాసులు అనంతాచార్యులు నూతన కమిటీ సభ్యులతో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార మహోత్సవం ని జరిపించారు

Body:కె.పి

Conclusion:కే పి
Last Updated : Mar 17, 2019, 7:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.