ETV Bharat / jagte-raho

హార్డ్​వేర్ షాప్​లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం.. - etv bharat

ఓ హార్డ్​వేర్ షాప్​లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కుంట్లూర్ సమీపంలో జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

fire accident at kuntlure in rangareddy district
హార్డ్​వేర్ షాప్​లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..
author img

By

Published : Nov 4, 2020, 10:57 PM IST

రంగారెడ్డి జిల్లా కుంట్లూర్ సమీపంలోని ఓ హార్డ్ వేర్ షాప్​లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందా..? ఇతర కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హార్డ్​వేర్ షాప్​లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..

ఇదీ చదవండి: పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని... ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.