హైదరాబాద్ కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రామాలయం వీధిలోని టీవీ రిపేరింగ్ సెంటర్‌లో... ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు భయభ్రాంతులకు గురై... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.
ఇదీ చదవండి: కుమారుడి పెళ్లికి కార్మికులకు గోల్డ్ రింగ్ గిఫ్ట్