ETV Bharat / jagte-raho

ఆగని దా'రుణ'యాప్‌ల వేధింపులు.. రాష్ట్రంలో మరొకరు బలి - ONLINE LOAN APPS HARASSMENT NEWS

AN OTHER PERSON DIED DUE TO ONLINE LONE APPS HARASSMENT IN PEDDAPALLI
ఆగని దా'రుణ'యాప్‌ల వేధింపులు.. రాష్ట్రంలో మరొకరు బలి
author img

By

Published : Dec 24, 2020, 6:47 PM IST

Updated : Dec 24, 2020, 7:32 PM IST

18:37 December 24

ఆగని దా'రుణ'యాప్‌ల వేధింపులు.. రాష్ట్రంలో మరొకరు బలి

రుణ యాప్‌ల వేధింపులు కారణంగా రాష్ట్రంలో మరో వ్యక్తి బలవాన్మరణానికి పాల్పడ్డాడు.  పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారం సైట్ ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న సంతోశ్​కుమార్(36) మూడు రోజుల క్రితం  పురుగుల మందు తాగారు.  

పురుగుల మందు తాగడం వల్ల సంతోశ్​ కుమార్‌ కోమాలోకి వెళ్లిన నేపథ్యంలో.. స్వస్థలం విశాఖకు తరలిస్తుండగా బుధవారం మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు: 

Last Updated : Dec 24, 2020, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.