ETV Bharat / jagte-raho

ఎస్ఆర్​నగర్ సీఐ మురళీకృష్ణపై నటి శ్రీసుధ ఫిర్యాదు - శ్రీసుధ వార్తలు

actor srisudha complaint to acb on srnagar ci muralikrishna
ఎస్ఆర్​నగర్ సీఐ మురళీకృష్ణపై నటి శ్రీసుధ ఫిర్యాదు
author img

By

Published : Jul 28, 2020, 10:04 AM IST

Updated : Jul 28, 2020, 11:01 AM IST

10:00 July 28

ఎస్ఆర్​నగర్ సీఐ మురళీకృష్ణపై నటి శ్రీసుధ ఫిర్యాదు

హైదరాబాద్​ ఎస్ఆర్​నగర్ సీఐ మురళీకృష్ణపై నటి శ్రీసుధ అనిశాకు ఫిర్యాదు చేశారు. తన నుంచి సీఐ మురళీకృష్ణ డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్యామ్‌ కె నాయుడుపై కేసు దర్యాప్తు కోసం డబ్బులు వసూలు చేసినట్లు చెప్పారు. బుధవారం ఆధారాలు అనిశాకు సమర్పిస్తానని శ్రీసుధ తెలిపారు. 

ఇదీ చదవండి : 'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'

Last Updated : Jul 28, 2020, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.