ETV Bharat / jagte-raho

చెట్టును ఢీకొన్న కారు.. ఒకరు మృతి.. 8 మందికి గాయాలు - చేర్యాలలో చెట్టును ఢీకొట్టిన కారు వార్తలు

నిద్రమత్తులో చెట్టును ఢీకొని ఒకరు మృతి చెందగా.. 8 మందికి గాయాలైన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

accident at cheryala market yard in siddipet district
చెట్టును ఢీకొన్న కారు.. ఒకరు మృతి.. 8 మందికి గాయాలు
author img

By

Published : Jun 25, 2020, 11:35 AM IST

సిద్దిపేట జిల్లా చేర్యాల మార్కెట్​ యార్డు వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కారు చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 8 మందికి గాయాలయ్యాయి.

రాజస్థాన్​కు చెందిన 9 మంది ఇన్నోవా కారులో జనగామకు వస్తుండగా.. చేర్యాల మార్కెట్​ యార్డు వద్ద డ్రైవర్​ నిద్రమత్తులో చెట్టును ఢీకొట్టాడు. ఘటనలో డ్రైవర్​ రహీమ్​ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులోని మరో 8 మందికి గాయాలయ్యాయి.

గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను చేర్యాల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచూడండి: తేలు కాటుతో యువకుడు మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.