వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి చెరువులో బోల్తాపడిన ఘటన కరీంనగర్లో జరిగింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు.
జగిత్యాలలో కమ్యూనికేషన్ ఎస్సైగా నరసింహారావు కరీంనగర్ నుంచి జగిత్యాలకు కారులో వెళ్తుండగా... కొత్తపెళ్లికి రాగానే కళ్లు మసకబారడం వల్ల వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి.. చెరువులో పడిపోయింది. ప్రమాదంలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు.
ఇదీ చూడండి: 20 గొర్రెలను బలి తీసుకున్న పాలవ్యాన్