ETV Bharat / jagte-raho

అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 6 ట్రాక్టర్లు పట్టివేత - police seized sand tractors in suryapet district

అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 6 ట్రాక్టర్లను మఠంపల్లి పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్లను పోలీస్​స్టేషన్​కు తరలించారు.

6 tractors seized for transporting sand illegally in suryapet district
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 6 ట్రాక్టర్లు పట్టివేత
author img

By

Published : Sep 17, 2020, 5:33 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల కేంద్రంలో పాలకీడు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 6 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్​కు తరలించారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

ఇవీ చూడండి: వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు... మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.