ETV Bharat / international

ఇరాన్​పై అమెరికా ఆంక్షలు మరింత కఠినం! - ఇరాన్​పై అమెరికా ఆంక్షలు

ఇరాన్​పై ఆర్థిక ఆంక్షలను మరింత కఠినం చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ప్రకటించారు. ఇరాక్​లోని తమ సైనిక స్థావరాలపై ఇరాన్​ క్షిపణులతో దాడి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్​.

iran
ఇరాన్​ అమెరికా
author img

By

Published : Jan 9, 2020, 8:32 AM IST

ఇరాక్​లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్​ క్షిపణుల దాడి నేపథ్యంలో ఆ దేశంపై మరిన్ని ఆర్థికపరమైన ఆంక్షలు విధించింది అగ్రరాజ్యం. తమ సైనిక స్థావరాల మీద జరిగిన దాడిపై స్పందిస్తూ మీడియాతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్​పై తక్షణమే అదనపు ఆర్థికపరమైన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ తన ప్రవర్తన మార్చుకునే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ట్రంప్ హెచ్చరించారు.

ఇరాక్​లోని​ అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా.. ఇరాన్​ బుధవారం.. క్షిపణులను ప్రయోగించింది. ఇరాక్​లోని బాగ్దాద్​ విమానాశ్రయంలో ఇరాన్​ నిఘా విభాగాధిపతి ఖాసీం సులేమనీని అమెరికా డ్రోన్​ దాడితో చెంపేసింది. ఇందుకు ప్రతికార చర్యగా ఇరాన్ బుధవారం క్షిపణులతో అగ్రరాజ్య సైనిక స్థావరాలపై​ దాడి చేసింది.

ఇదీ చూడండి:ఇరాక్​ రాజధాని బాగ్దాద్​లోని గ్రీన్​జోన్​పై రాకెట్లతో దాడి

Intro:കേരള പോലീസിനെ ജനസൗഹാർദമാക്കുന്നതിന്റെ ഭാഗമായി പോലീസ് സ്റ്റേഷനുകളിൽ കാർട്ടൂണുകൾ പ്രദർശിപ്പിക്കുന്നു.

Body:ജനമൈത്രി പോലീസ് എന്നാണ് വയ്പ്പെങ്കിലും ആളുകൾക്ക് പോലീസ് സ്റ്റേഷനുകളോടുള്ള ഭയം മാറുന്നില്ല എന്ന വിലയിരുത്തലിലാണ് കാർട്ടൂൺ പ്രദർശനം. ഉരുട്ടികൊലയിലൂടെ ഏറെ കുപ്രസിദ്ധമായ തിരുവനന്തപുരം ഫോർട്ട് പോലീസ് സ്റേഷനിൽ നിന്നാണ് പദ്ധതിയുടെ തുടക്കം. ഫോർട്ട് സ്‌റ്റേഷനിൽ ഡി ജി പി ലോക് നാഥ് ബെഹറ കാർട്ടൂൺ പ്രദർശിപ്പിച്ചു. നഗരത്തിലെ 5 സ്‌റ്റേഷനുകളിലെ എസ്.എച്ച്. ഒ മാർക്ക് പ്രദർശിപ്പിക്കാനുള്ള കാർട്ടൂണുകൾ ഡി ജി പി കൈമാറി.

ഹോൾഡ്.

ഒരു സർവീസ് സെൻററായി പോലീസ് സ്റേഷനുകളെ മാറ്റുന്നതിന്റെ ഭാഗമായാണ് പരിപാടി. സ്റ്റേഷനുകളിലേക്ക് കടന്നു വരുന്നവരിൽ ഒരു ചിരി പടർത്തുകയാണ് ഇതിലൂടെ ലക്ഷ്യമിടുന്നതെന്ന് ഡിജിപി പറഞ്ഞു.

ബൈറ്റ്.
ലോക് നാഥ് ബെഹറ.
ഡി ജി പി.

രണ്ട് മാസത്തിനുളളിൽ സംസ്ഥാനത്തെ മുഴുവൻ പോലീസ് സ്റ്റേഷനിലും കാർട്ടൂണുകൾ പ്രദർശിപ്പിക്കാനാണ് അധികൃതരുടെ തീരുമാനം.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.