అఫ్గానిస్థాన్‌లోని చోమ్టల్, బలా బొలొక్ జిల్లాల్లో ప్రభుత్వం జరిపిన వైమానిక దాడుల్లో 15 మంది తాలిబన్లు హతమయ్యారు. బలా బొలొక్ జిల్లాలో గురువారం జరిపిన దాడుల్లో 8 మంది మృతిచెందారు. చోమ్టల్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిపిన దాడుల్లో మరో ఏడుగురు హతమయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ శాఖ ట్విట్టర్లో వెల్లడించింది.
-
8 #Taliban terrorists were killed and 3 others were wounded in Bala Bolok district of #Farah province, last night. Also, a large amount of their weapons and ammunition were destroyed during reciprocal attacks of #ANA.
— Ministry of Defense, Afghanistan (@MoDAfghanistan) December 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">8 #Taliban terrorists were killed and 3 others were wounded in Bala Bolok district of #Farah province, last night. Also, a large amount of their weapons and ammunition were destroyed during reciprocal attacks of #ANA.
— Ministry of Defense, Afghanistan (@MoDAfghanistan) December 25, 20208 #Taliban terrorists were killed and 3 others were wounded in Bala Bolok district of #Farah province, last night. Also, a large amount of their weapons and ammunition were destroyed during reciprocal attacks of #ANA.
— Ministry of Defense, Afghanistan (@MoDAfghanistan) December 25, 2020
-
7 #Taliban were killed in Chomtal district of #Balkh province as a result of an airstrike, today morning. Additionally, 5 others were wounded and a large amount of their weapons and ammunitions were destroyed.
— Ministry of Defense, Afghanistan (@MoDAfghanistan) December 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">7 #Taliban were killed in Chomtal district of #Balkh province as a result of an airstrike, today morning. Additionally, 5 others were wounded and a large amount of their weapons and ammunitions were destroyed.
— Ministry of Defense, Afghanistan (@MoDAfghanistan) December 25, 20207 #Taliban were killed in Chomtal district of #Balkh province as a result of an airstrike, today morning. Additionally, 5 others were wounded and a large amount of their weapons and ammunitions were destroyed.
— Ministry of Defense, Afghanistan (@MoDAfghanistan) December 25, 2020
'బలా బొలొక్ జిల్లా ఫరా రాష్ట్రంలో గురువారం రాత్రి జరిపిన దాడుల్లో 8 మంది తాలిబన్లు హతమయ్యారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
చోమ్టల్ జిల్లా బల్క్ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం జరిపిన దాడుల్లో ఏడుగురు తాలిబన్లు మృతిచెందారు. 5 మంది గాయపడ్డారు. ఈ దాడుల్లో వారి ఆయుధాలు కూడా నాశనమయ్యాయి.'
-అఫ్గానిస్థాన్ రక్షణ శాఖ
దయచేసి అనుమతించకండి..
"తాలిబన్లు తమ కార్యకలాపాల గురించి అనుచరులకు వివరిస్తోన్న వీడియోలు కొన్ని బయటపడ్డాయి. వీడియోలో తాలిబన్ నేతలు శిక్షణా శిబిరాలలో పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇది అఫ్గానిస్థాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే. తిరుగుబాటుదారులను, హింసను ప్రేరేపించే శక్తులను పాక్ ప్రభుత్వం అనుమతించకూడదు."
-అఫ్గానిస్థాన్ విదేశాంగ శాఖ
ఇటీవల పాకిస్థాన్‌లో తాలిబన్లు కార్యకలాపాలు సాగిస్తోన్న వీడియో వైరల్ అయింది. దీనిపై అఫ్గాన్ విదేశాంగ శాఖ తన అధికారిక ప్రకటనలో ఈ విధంగా పేర్కొంది.
ఇదీ చూడండి : అఫ్గాన్‌లో 74 మంది ముష్కరులు హతం