ETV Bharat / international

'ఉగ్రవాదంపై పోరుకు రష్యా సంపూర్ణ మద్దతు' - India, China, Russia reaffirms strong opposition to terrorism

ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి భారత్​కు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటామని రష్యా మరోసారి స్పష్టం చేసింది. భారత సైనిక వ్యవస్థ బలోపేతానికి సహకారం అందించనున్నట్లు తెలిపింది రష్యా. కలష్నికోవ్​ ఏకే 203 రైఫిల్​లను భారత్​లో తయారు చేయడానికి సంసిద్ధం వ్యక్తం చేసింది.

'ఉగ్రవాదంపై పోరుకు రష్యా సంపూర్ణ మద్దతు'
author img

By

Published : Nov 7, 2019, 5:21 AM IST

Updated : Nov 7, 2019, 7:13 AM IST

ఉగ్రవాదంపై పోరులో భారత్​కు మద్దతుగా ఉంటామని మరోమారు స్పష్టం చేసింది చిరకాల మిత్ర దేశం రష్యా. తీవ్రవాద నిర్మూలనలో అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపింది.

భారత్​-రష్యా మధ్య సైనిక, సాంకేతిక సహకారంపై మాస్కోలో జరిగిన 19వ సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్, రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గే షోయిగు పాల్గొన్నారు. 2021-2030 కాలానికి ఇరుదేశాల మధ్య సహకారానికి సంబంధించిన విషయాలపై చర్చించారు.

'ఉగ్రవాదంపై పోరుకు రష్యా సంపూర్ణ మద్దతు'

'భారతదేశ భద్రత ప్రయోజనాలకు అనుగుణంగా ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో అండగా ఉంటామని రష్యా మరోసారి స్పష్టం చేసింది. భారత సైనిక వ్యవస్థను అధునాతన సాంకేతికత ద్వారా మరింత పటిష్ఠం చేయడానికి మాస్కో కట్టుబడి ఉందని రష్యా రక్షణ మంత్రి పేర్కొన్నారు. రష్యా అందిస్తున్న సహకారానికి రాజ్​నాథ్​ సింగ్ ధన్యవాదాలు తెలిపారు. త్వరలో జరగబోయే ఇంద్ర సైనిక విన్యాసాలు ఇరుదేశాల బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు.'--భారత రక్షణ శాఖ

భారత్​లో ఏకే 203 తయారీ

కలష్నికోవ్​ ఏకే 203 రైఫిల్​లను భారత్​లో తయారు చేయడానికి రష్యా సంసిద్ధం వ్యక్తం చేసిందని భారత రక్షణ శాఖ వెల్లడించింది. ఇండో-రష్యా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో జాయింట్​ వెంచర్ కార్యచరణ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

సైనిక పరేడ్​కు ఆహ్వానం

రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి 75 వసంతాలు గడిచిన సందర్భంగా త్వరలో జరిగే సైనిక పరేడ్​కు ప్రత్యేక అతిథిగా రాజ్​నాథ్​ను ఆహ్వానించారు రష్యా మంత్రి సెర్గే. ఈ వేడుకలకు భారత​ ప్రధాని నరేంద్ర మోదీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ ఇదివరకే ఆహ్వానించారు. ఈ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన రాజ్​నాథ్​​ పరేడ్​కు భారత బృందం​ హాజరవుతుందని హామీ ఇచ్చారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
US NETWORK POOL - AP CLIENTS ONLY
Arlington, Virginia - 6 November 2019
1. Motorcade of Qatar Deputy Prime Minister and Defense Minister arriving at Pentagon
2. Various of US Secretary of Defense Mark Esper and Dr. Khalid Al-Attiyah on stairs during honor cordon and national anthem of Qatar playing
3. Cutaway of military band
4. Various of Esper and Al-Attiyah before they walk inside
5. SOUNDBITE (English) Mark Esper, US Secretary of Defense:
"It was my pleasure to host the defense minister from Qatar. Minister Khalid and I had a very good discussion sharing our views on the region, reassuring him of our partnership together in terms of everything from deterring Iran to defeating ISIS. And so we had a very good round of talks. And I also thanked him for the incredible partnership that has resulted in Qatar hosting many of our thousands of our our troops in the country. And it's deeply appreciated the support they give to us."
6. Esper and Attiiyah walking down the hall
7. SOUNDBITE (English) Dr. Khalid Al-Attiyah, Deputy Prime Minister and Defense Minister of Qatar:
"I have pleasure to meet here today. We have touched and discussed all the excellent strategic relation with the United States. And I want to thank him for the world's brave men and woman in their air base in Doha. We discussed about our agreement and our training exercise together. And in fact, we in Qatar have 360 degrees relation with the United States. It's not only the military to military, which is excellent, but we have an education and health care and commerce. So I wanted to thank you for your good friendship, sir. Thank you. Thank you."
8. Esper and Al-Attiyah leave reporters
STORYLINE:
Secretary of Defense Mark Esper welcomed , Deputy Prime Minister and Defense Minister of Qatar Dr Khalid Al-Attiyah to the Pentagon on Wednesday.
Al-Attiyah was welcomed with an honor cordon.
On the agenda for their meeting was discussing their continued strategic relationship and the partnership in "deterring Iran and defeating ISIS."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 7, 2019, 7:13 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.