ETV Bharat / international

బ్రిటన్​లో వార్షిక 'రిమెంబరెన్స్​ డే' కార్యక్రమం - britan remembers day

బ్రిటన్​లో జరిగిన వార్షిక 'రిమెంబరెన్స్​ డే' కార్యక్రమంలో క్వీన్​ ఎలిజబెత్​, ప్రధాని బోరిస్​ సహా వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగింపునకు చిహ్నంగా ప్రతీయేటా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించి, మౌనం పాటించారు బ్రిటన్​వాసులు.

LANDON HAD REMEMBERS THE ENDING DAY OF WORLD WAR I
author img

By

Published : Nov 10, 2019, 11:51 PM IST

బ్రిటన్​లో వార్షిక రిమెంబరెన్స్​ డే కార్యక్రమం

మొదటి ప్రపంచ యుద్ధం ముగింపునకు గుర్తుగా ప్రతి ఏటా నిర్వహించే 'రిమెంబరెన్స్​ డే' కార్యక్రమం బ్రిటన్​ లండన్​లో జరిగింది. యుద్ధంలో మరణించిన వారి జ్ఞాపకార్థం ఈ 'రిమెంబరెన్స్​ డే' నిర్వహిస్తారు.

1918 నవంబర్​ 11న మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆనాటి స్మృతులకు చిహ్నంగా ప్రతీఏటా ఆ తేదీకి సమీపంలో ఉన్న ఆదివారం రోజున ఈ రిమెంబరెన్స్​ డేను జరుపుకుంటారు.

పరేడ్​తో కిక్కిరిసిన లండన్​ వీధులు...

ఈ వార్షిక కార్యక్రమంలో బ్రిటన్​ మహారాణి క్వీన్​ ఎలిజబెత్​ సహా రాజకుటుంబీకుల సభ్యులు, ప్రధాని బోరిస్​, విపక్ష నేతలు పాల్గొన్నారు. వేలాది మంది సైనిక సిబ్బంది, ప్రముఖులు, ప్రజలంతా కలిసి యుద్ధంలో మరణించిన వీరులకు నివాళులర్పించారు. కొంతసేపు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సైనకులు లండన్​ వీధుల్లో కవాతు​ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సీ-47 యుద్ధ విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండో ప్రపంచ యుద్ధంలో వినియోగించిన ఈ విమానాన్ని... రిమెంబరెన్స్​ డే కార్యక్రమంలో భాగంగా దక్షిణ ఇంగ్లాండ్​లోని ​ బ్రిటన్ యుద్ధ​ స్మారకంపై 7,50,000 పేపర్​ పాప్పిస్​ (గులాబీ రేకులు)లను వదిలింది.

ఇదీ చదవండి:117 ఏళ్ల తర్వాత అరేబియా సముద్రంలో ఇదే తొలిసారి

RESTRICTIONS: SNTV clients only. Highlights cleared for BROADCAST USE ONLY including streaming news material on own website, provided that any use of the news material is a simulcast of the original television news programmes or VoD of already aired programmes.  Material may NOT be streamed on social media sites, including but not limited to: Facebook, Twitter and YouTube. Available worldwide excluding Japan, Italy, Vatican City and San Marino. Clients in Scandinavia must have an on screen credit "Courtesy Strive". Use within 48 hours. Maximum use 2 minutes per match. No stand alone digital use allowed. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: No standalone digital use. Territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Stadio Olimpico, Rome, Italy - 10th November 2019.
Lazio (sky blue/white) 4-2 Lecce (blue tones)
++ SHOTLIST AND STORYLINE TO FOLLOW ++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
SOURCE: IMG Media
DURATION: 02:05
STORYLINE:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.