ETV Bharat / international

అద్భుత దృశ్యం: నీలి రంగులో నిండు జాబిలి - MOON

పూర్తిగా నీలి రంగులో ఉన్న జాబిలిని చూసి  జర్మనీ, అమెరికా వాసులు అరుదైన అనుభూతి పొందారు. శనివారం అర్ధరాత్రి ఈ దృశ్యం వీక్షకులకు కనువిందు చేసింది.

అద్భుత దృశ్యం: నీలి రంగులో నిండు జాబిలి
author img

By

Published : May 19, 2019, 11:06 AM IST

జర్మనీ బెర్లిన్​లోని బ్రాండన్​బర్జ్​ గేట్ గగనతలంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. నిండు జాబిలి పూర్తిగా నీలి రంగులోకి మారే అరుదైన సన్నివేశం శనివారం అర్ధరాత్రి వీక్షకులకు కనువిందు చేసింది. చంద్రుడి అరుదైన రూపాన్ని చూసిన అనుభూతి అమెరికాలోని మయామి వాసులకూ దక్కింది.

ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వచ్చిన సందర్భాల్లో మాత్రమే ఇలా జరుగుతుంది.

నాలుగు పౌర్ణమిలు వచ్చే రుతువులో ఇది మూడో పౌర్ణమి అని నాసా తెలిపింది. చంద్రుడు నీలిరంగులో ఉండే అవకాశం లేదని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

అద్భుత దృశ్యం: నీలి రంగులో నిండు జాబిలి

ఇదీ చూడండి: 'విమానాలు కనపడకుండా పోతాయి జాగ్రత్త..!'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding North, Central and South America. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 2 minutes. Use within 96 hours. No archive. Must credit source as NASCAR.  All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Charlotte Motor Speedway, Concord, North Carolina, USA. 18th May 2019.
1. 00:00 Aerial of track
2. 00:06 Jimmie Johnson introduced
3. 00:22 Start of 1st stage
4. 00:40 White smoke spews from Erik Jones' car
5. 00:59 Kyle Busch wins stage
6. 01:18 Kevin Harvick wins 2nd stage
7. 01:48 Joey Logano wins 3rd stage
8. 02:07 Ryan Blaney (No. 12) bumps Denny Hamlin, Hamlin spins
9. 02:25 Kyle Larson wins the race and one million dollars
10. 02:49 Larson holds up winner's cheque
SOURCE: NASCAR/IMG Media
DURATION: 02:56
STORYLINE:
Kyle Larson won the four-stage, NASCAR All-Star race Saturday night in Concord, North Carolina, and the one-million dollar first place prize.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.