ETV Bharat / international

అసాంజేకు జైలు శిక్ష విధించిన బ్రిటన్​ కోర్టు - వీకిలీక్స్​

వికీలీక్స్​ వ్యవస్థాపకుడు జులియన్​ అసాంజేకు బ్రిటన్​లోని ఓ కోర్టు 50 వారాల జైలు శిక్ష విధించింది. బెయిల్​ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ తీర్పునిచ్చింది న్యాయస్థానం.

జులియన్‌ అసాంజ్‌
author img

By

Published : May 1, 2019, 5:31 PM IST

వికీలీక్స్​ వ్యవస్థాపకుడు జులియన్​ అసాంజేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. 2012లో బెయిల్​ నిబంధనలను ఉల్లంఘించినందుకు బ్రిటన్​లోని సౌత్​వార్క్​ క్రౌన్​ కోర్టు 50 వారాల జైలు శిక్షను విధించింది.

వెస్ట్​మినిస్టర్​ మేజిస్ట్రేట్​ కోర్టు మంజూరు చేసిన బెయిల్​ నిబంధనలను ఉల్లంఘించి కోర్టుకు హాజరు కాలేదు అసాంజే. 2012 నుంచి లండన్​లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్నారు.

ఇటీవల ఇక్వెడార్​ ఆశ్రయాన్ని రద్దు చేయటం వల్ల బ్రిటన్​ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. దీనితో గత నెలలో లండన్​లోని వెస్ట్​మినిస్టర్​ కోర్టు అసాంజేను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు నిచ్చింది.

దౌత్య కార్యాలయంలో ఉండటం వల్ల బ్రిటన్​లోనే ఉన్నప్పటికీ అసాంజేను చేరుకోలేకపోయామని సౌత్​వార్క్ కోర్టు వ్యాఖ్యానించింది. అమెరికా నుంచి పొంచి ఉన్న ప్రమాదం వల్లే ఇలా చేశారని అసాంజే తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఎన్నో కష్టాలను ఎదుర్కున్నానని కోర్టుకు అసాంజే తెలిపినప్పటికీ న్యాయమూర్తి తిరస్కరించారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY/NO RESALE
SHOTLIST:
++SOUNDBITES SEPARATED BY BLACK FRAMES++
JAPAN POOL – AP CLIENTS ONLY/NO RESALE
Tokyo – 1 May 2019
1. Japan's new Emperor Naruhito and new Empress Masako walking to the stage  
2. Wide of the Imperial family members
3. SOUNDBITE (Japanese) Japan's Emperor Naruhito:
"I have hereby succeeded to the Throne pursuant to the Constitution of Japan and the Special Measures Law on the Imperial House Law. When I think about the important responsibility I have assumed, I am filled with a sense of solemnity."
++BLACK FRAMES++
4. SOUNDBITE (Japanese) Japan's Emperor Naruhito:
"Looking back, His Majesty the Emperor Emeritus, since acceding to the Throne, performed each of his duties in earnest for more than 30 years while praying for world peace and the happiness of the people and at all times sharing in the joys and sorrows of the people. He showed profound compassion through his own bearing. I would like to express my heartfelt respect and appreciation of the comportment shown by His Majesty the Emperor Emeritus as the symbol of the State and of the unity of the people of Japan."
++BLACK FRAMES++
5. SOUNDBITE (Japanese) Japan's Emperor Naruhito:
"In acceding to the Throne, I swear that I will reflect deeply on the course followed by His Majesty the Emperor Emeritus and bear in mind the path trodden by past emperors, and will devote myself to self-improvement. I also swear that I will act according to the Constitution and fulfill my responsibility as the symbol of the State and of the unity of the people of Japan, while always turning my thoughts to the people and standing with them. I sincerely pray for the happiness of the people and the further development of the nation as well as the peace of the world."
6. Naruhito and Masako lowering their heads
7. Wide pan of attendees bowing to Naruhito and Masako
8. Naruhito and Masako leaving
STORYLINE:
Japan's new Emperor Naruhito has vowed to fulfill his duty as a symbol of state and people as defined under Japan's Constitution in his first address.
Naruhito announced his succession to the Chrysanthemum Throne in the address Wednesday, a day after his father abdicated.
He said he will keep in mind his father's devotion to peace and stay close to the people.
Naruhito also said he feels solemn as he thinks of the heavy weight of his responsibility.
Akihito abdicated Tuesday after reigning for three decades. He is now known as emperor emeritus.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.