ETV Bharat / international

శరణార్థులకు బాసటగా

మహిళలకిచ్చిన శిక్షణతో వారి సొంత దేశం వెళ్లినా.. ఉపాధికి భరోసా దొరుకుతుందని హుమా అద్నాన్​ తెలిపారు.

ఫ్యాషన్​
author img

By

Published : Mar 5, 2019, 9:28 AM IST

శరణార్థులకు బాసటగా నిలిచింది పాకిస్థాన్ మహిళ. అఫ్గానిస్థాన్​ నుంచి వలసవచ్చిన 25 మంది మహిళలకు నగల తయారీలో శిక్షణనిచ్చి ఫ్యాషన్​ ద్వారా వారి జీవితాలలో మార్పుతెచ్చింది హుమా అద్నాన్​. ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్(యూఎన్​హెచ్​సీఆర్) ఆధ్వర్యంలో వీరి కళానైపుణ్యాలను వెలుగులోకి తీసుకువచ్చారు. శరణార్థులు రూపొందించిన ఆభరణాలతో దక్షిణ కరాచీలో జరిగిన ఫ్యాషన్​షో ఆకట్టుకుంది.

1979 అఫ్గాన్​​ యుద్ధ సమయంలో చాలామంది పాకిస్థాన్​లో తలదాచుకునేందుకు వచ్చారు. 2019తో వలసవచ్చి 40 ఏళ్లు పూర్తయ్యాయి.

ఫ్యాషన్​ షో

SHOTLIST:
RESTRICTION SUMMARY:  AP CLIENTS ONLY
ITN
Birmingham, UK - 4 March 2019
1. Various Prince Harry arriving at Scar Free Foundation
2. Various Prince Harry learning about foundation
3. CU Prince Harry tries product on, then pan up  
4. Various Prince Harry greeting newborn baby
5. Various of crowded cheering for Prince Harry
STORYLINE:
PRINCE HARRY VISITS SCAR FREE FOUNDATION
Prince Harry visited the Scar Free Foundation Monday (4 MARCH 2019) in Birmingham.
The Duke of Sussex was given a tour of the facility and tried on a sample of the scar free product before greeting a newborn baby and his parents.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.