పాకిస్థాన్లోని ఘోర ప్రమాదం జరిగింది. ఖైబర్- పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని సింధూ నదిలో ఓ వ్యాన్ పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 17 మంది మృతి చెందారు.
చిలాస్ నుంచి రావల్పిండి వైపు వ్యాన్ ప్రయాణిస్తుండగా.. ఈ ఘటన జరిగింది. సహాయక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి:బొగ్గు గనిలో ప్రమాదం.. నలుగురు మృతి