ETV Bharat / international

పాక్​ విమాన ప్రమాదంలో 107 మంది మృతి.. మోదీ సంతాపం - Pakistan Plane Crash etvbharat

pak
పాకిస్థాన్​: 100 మంది ప్రయాణికులతో విమానం క్రాష్​!
author img

By

Published : May 22, 2020, 3:54 PM IST

Updated : May 22, 2020, 7:23 PM IST

17:58 May 22

  • Deeply saddened by the loss of life due to a plane crash in Pakistan. Our condolences to the families of the deceased, and wishing speedy recovery to those injured.

    — Narendra Modi (@narendramodi) May 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పాకిస్థాన్​లో​ విమాన ప్రమాదంపై భారత ప్రధాని మోదీ విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ట్విట్టర్​లో తన సందేశం పెట్టారు.

"పాకిస్థాన్​లో విమాన ప్రమాద వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యా. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఈ ప్రమాదంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి మొత్తం 107 మంది మృతి చెందారు.

16:56 May 22

  • Shocked & saddened by the PIA crash. Am in touch with PIA CEO Arshad Malik, who has left for Karachi & with the rescue & relief teams on ground as this is the priority right now. Immediate inquiry will be instituted. Prayers & condolences go to families of the deceased.

    — Imran Khan (@ImranKhanPTI) May 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విమాన ప్రమాదంపై పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయకచర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. వెంటనే దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు.

16:55 May 22

పాకిస్థాన్​ కరాచీలో ఘోర ప్రమాదం జరిగింది. జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పాకిస్థాన్​​ అంతర్జాతీయ ఎయిర్​లైన్స్​(పీఐఏ)కు చెందిన ఓ విమానం కుప్పకూలింది. విమానంలో 99 మంది ప్రయాణికులు సహా 8 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ల్యాండ్​ అవడానికి ఒక్క నిమిషం ముందే ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికుల పరిస్థితి ఇంకా తెలియరాలేదు.

విమానాశ్రయం దగ్గర్లో ఉన్న మాలిర్​ ప్రాంతంలోని మోడల్​ కాలనీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంలోని పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.

సైన్యం, సింధ్​ పాకిస్థాన్​ రేంజర్స్​ దళాలు ఘటానాస్థలానికి హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కరాచీలో ఉన్న అన్నీ ఆసుపత్రులకు పాక్​ ఆరోగ్యమంత్రి అత్యవసర సందేశం పంపినట్లు పాక్​ మీడియో చెబుతోంది.

16:06 May 22

ఒక్క నిమిషం ముందు...

పాకిస్థాన్​ కరాచీలో ఘోర ప్రమాదం జరిగింది. లాహోర్​ నుంచి కరాచీ వెళ్తున్న ఓ పాసింజర్​ విమానం జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర్లో కూలిపోయింది. ల్యాండ్​ అవడానికి ఒక్క నిమిషం ముందే ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. అయితే విమానంలో 100 మంది వరకు ఉన్నట్లు పాక్​ మీడియా చెబుతోంది. 

ప్రమాదానికి గురైన విమానం పాకిస్థాన్​ అంతర్జాతీయ ఎయిర్​లైన్స్​ (పీఐఏ)కు సంబంధించిన పీకే-303గా గుర్తించారు.

16:01 May 22

  • #BharatSamachar

    A #Pakistan International Airlines (PIA) aircraft has crashed in a residential area near the Karachi Airport.

    PIA spokesperson Abdul Sattar confirmed the crash and added that Flight 8303 was carrying 90 passengers and 8 crew members from Lahore to Karachi. pic.twitter.com/co3pgyKjWE

    — भारत समाचार (@bstvlive) May 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పాకిస్థాన్​ కరాచీలో విమానం కుప్పకూలింది. విమానంలో 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కరాచీ విమానాశ్రయానికి 4 కి.మీ దూరంలో విమానం కూలిపోయింది. జనావాసాల మధ్య కూలడం వల్ల నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 

ఆర్మీ, పోలీసు బృందాలు ఘటనాస్థలిలో సహాయ చర్యలు చేపట్టాయి. లాహోర్​ నుంచి విమానం కరాచీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

15:51 May 22

పాకిస్థాన్​ కరాచీలో కూలిన విమానం

పాకిస్థాన్​ కరాచీ విమానాశ్రయం వద్ద ఓ విమానం కూలిపోయింది. విమానం లాహోర్​ నుంచి కరాచీ వెళ్తున్నట్లు సమాచారం. విమానంలో 100 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

Last Updated : May 22, 2020, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.