ETV Bharat / international

చైనా సహకారంతో పాక్​ 'సరికొత్త యుద్ధ విమానాల' తయారీ - చైనా సహకారంలో పాక్​ రెండు సీట్ల యుద్ధ విమానాల తయారి

తొలిసారి రెండు సీట్లతో కూడిన యుద్ధ విమానాన్ని తయారు చేసింది పాకిస్థాన్​. దాని మిత్ర దేశం చైనా సహకారంతో ఈ విమానాన్ని ఐదు నెలల్లోనే రూపొందించింది.

Pak rolls out first batch of dual-seat fighter jets manufactured in collaboration with China
చైనా సహకారంలో పాక్​ రెండు సీట్ల యుద్ధ విమానాల తయారి
author img

By

Published : Dec 29, 2019, 7:40 AM IST

పాకిస్థాన్ సరికొత్త యుద్ధ విమానాలను తయారు చేసింది. రెండు సీట్లు ఉండే జేఎఫ్​-17ను రూపొందించింది. తన మిత్ర దేశం చైనా సహకారంతో ఐదు నెలల్లోనే వీటిని ఉత్పత్తి చేసింది

ఈ సందర్భంగా ఇస్లామాబాద్​ సమీపంలోని కమ్రా విమానాల తయారీ కర్మాగారంలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పాకిస్థాన్​ వైమానిక దళం తెలిపింది.రెండు సీట్లు కలిగిన 8 జేఎఫ్ -17 విమానాలను తయారు చేసినట్లు పాక్​ ఎయిర్ చీఫ్​ ముజాహిద్​ అన్వర్​ ఖాన్​ తెలిపారు.

జేఎఫ్​-17 విమానాల అభివృద్ధి చైనా- పాక్ దేశాల మధ్య బంధాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు అన్వర్. ఈ విమానాలు పాక్​ వైమానిక దళానికి వెన్నెముక లాంటివన్నారు.

ఈ కార్యక్రమానికి చైనా రాయబారి యావో జింగ్, ఏవియేషన్ ఇండస్ట్రీస్ ఆఫ్ చైనా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హవో జావోపింగ్ హాజరయ్యారు.

ఇదీ చూడండి:'నిజమనే పర్వతాన్ని అబద్ధమనే పొదతో కప్పుతున్నారు'

Bhopal (Madhya Pradesh), Dec 28 (ANI): As the mercury dropped in northern and central India, arrangements were made to beat the winter chill for deities. Gods at Sankat Mochan Temple in Bhopal were adorned in woollen clothes to the keep the cold wave at bay. Lord Hanuman, Lord Rama, Sita, Lord Ganesha and many other divine figures were covered in colourful woollen drape. Bhopal recorded minimum temperature of 5.3 C on December 27.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.