ETV Bharat / international

భద్రతా దళాల దాడిలో 44 మంది తాలిబన్లు హతం - అఫ్గానిస్థాన్​ తాలిబన్లు

అఫ్గానిస్థాన్​లో 44 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. ఉత్తర కుందూజ్ రాష్ట్రంలోని రెండు స్థావరాలను తాలిబన్లు ఆక్రమించుకోగా.. వారిపై దాడి చేసి తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాయి. ఈ ఘటనలో మరో 37 మంది తాలిబన్లు గాయపడ్డారు.

AFGHAN TALIBAN
అఫ్గానిస్థాన్​
author img

By

Published : Aug 29, 2020, 6:05 PM IST

అఫ్గానిస్థాన్​ ఉత్తర కుందూజ్​ రాష్ట్రంలో భద్రతా దళాలు, తాలిబన్ల మధ్య జరిగిన యుద్ధంలో 44 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. నాలుగు రోజులపాటు జరిగిన పోరులో మరో 37 మంది తాలిబన్లు గాయపడినట్లు పామీర్ మిలిటరీ కార్ప్స్​ డిప్యూటీ కమాండర్​ జనరల్ అదాం ఖాన్​ వెల్లడించారు.

ఇమామ్​ సాహిబ్ జిల్లాలోని రెండు స్థావరాలు నాలుగు రోజులపాటు తాలిబన్ల అధీనంలో ఉన్నాయని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: ముగ్గురు లష్కరే ఉగ్రవాదులకు పాక్​ జైలు శిక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.