కరోనా... ప్రస్తుతం ఈ పేరు వినగానే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ ధాటికి మానవులు పిట్టల్లా రాలిపోతున్నారు. విరుగుడులేని కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకు ఒక్క చైనాలోనే 1,016 మంది బలయ్యారు. మరో 42,638మందికి వైరస్ సోకినట్లు డ్రాగన్ అధికారులు ప్రకటించారు.
చైనాలోనే కాకుండా పలు దేశాల్లోనూ పదుల సంఖ్యలో కరోనా బాధితులున్నారు. చైనా తర్వాత రెండో స్థానంలో ఉన్న జపాన్లో 161 కేసులు నమోదయ్యాయి.
ఇతర దేశాల్లో నమోదైన కేసుల వివరాలు:
హాంకాంగ్ | 42(చనిపోయిన వ్యక్తితో కలిపి) |
మకావు | 10 |
జపాన్ | 161 |
సింగపూర్ | 45 |
థాయిలాండ్ | 33 |
దక్షిణ కొరియా | 28 |
మలేసియా | 18 |
తైవాన్ | 16 |
ఆస్ట్రేలియా | 14 |
జర్మనీ | 14 |
వియత్నాం | 15 |
అమెరికా | 13 |
ప్రాన్స్ | 11 |
యూఏఈ | 8 |
కెనడా | 7 |
ఫిలిప్పీన్స్ | చనిపోయిన వ్యక్తితో కలిపి 3 |
యూకే | 8 |
భారత్ | 3 |
ఇటలీ | 3 |
రష్యా | 2 |
స్పెయిన్ | 2 |
బెల్జియం | 1 |
నేపాల్ | 1 |
శ్రీలంక | 1 |
స్వీడన్ | 1 |
కాంబోడియా | 1 |
ఫిన్లాండ్ | 1 |
ఇదీ చదవండి: ఆప్ కీ దిల్లీ: హ్యాట్రిక్ దిశగా కేజ్రీ.. మళ్లీ ప్రభంజనం!