ETV Bharat / international

శోకసంద్రంలో లంక- కన్నీటితో కడసారి వీడ్కోలు

వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన శ్రీలంక శోకసంద్రంగా మారిపోయింది. ఉగ్రదాడిలో మృతి చెందిన ఆత్మీయులకు సామూహిక అంత్యక్రియలతో కన్నీటి వీడ్కోలు పలికారు కుటుంబ సభ్యులు.

శోకసంద్రంలో లంక- కన్నీటితో కడసారి వీడ్కోలు
author img

By

Published : Apr 24, 2019, 3:22 PM IST

శోకసంద్రంలో లంక- కన్నీటితో కడసారి వీడ్కోలు
శ్రీలంక ఉగ్రదాడితో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వరుస బాంబు పేలుళ్లలో 359 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ దేశంలో ఎక్కడ చూసినా ప్రజల ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. పేలుళ్లలో మృతి చెందిన ఆత్మీయులకు కన్నీటి వీడ్కోలు పలికారు బంధువులు.

దేశంలోని నెగొంబో నగరంలో సామూహిక అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తమవారిని కడసారి చూసుకునేందుకు వచ్చిన బంధువుల ఆర్తనాదాలు అందరి చేత కంటతడి పెట్టించాయి.

ఇదీ చూడండి: 'విపక్షాలు ఓటమిని అంగీకరించక తప్పదు'

Srinagar (J-K), Apr 18 (ANI): Soon after casting his vote, former chief minister of Jammu and Kashmir and National Conference chairman Farooq Abdullah said that all elections are same but this time the only difference is that people are more aware of the situation in our nation. Abdullah said, "I am also thankful to people to let everyone keep out their thought. Now it's up to people whom they elect and we will get to know in May. We have tried our best to tell people why we are electing elections and I hope they will understand. Elections are always same only difference is people are more aware of situation in our nation and are afraid of what is happening in the country."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.