వివాహ తంతు దాదాపు పూర్తయ్యే సమయంలో ఆపండి.. అంటూ ఎవరో ఒకరు పెళ్లి పెటాకులు చేసే సన్నివేశాలు తెలుగు సినిమాల్లో చాలా సార్లు చూసుంటాం! ఇదే తరహాలో చైనాలో ఓ అమ్మాయి తన మాజీ ప్రియుడి పెళ్లికి వెళ్లి.. వివాహం చేసుకోమని బలవంతం చేసింది. పాపం అయోమయ పరిస్థితిలో పడిన పెళ్లికొడుకు ఆమెను వదిలించుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నించాడు. ఈ లోపు పెళ్లి కూతురు అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోయింది. ఈ తతంగమంతా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రేయసికి వ్యతిరేకంగా.. వధువుకు సానుభూతిగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.