ETV Bharat / international

కశ్మీరీలకు పాక్​లో 'ఉగ్ర'శిక్షణ: పర్వేజ్​ ముషారఫ్​ - Kashmiris were trained in Pakistan by musharraf

భారత సైన్యంతో పోరాడటానికి కశ్మీరీలకు పాకిస్థాన్​లో శిక్షణ ఇచ్చినట్లు ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్​ ఒప్పుకున్నారు. వారిని వీరులుగా అభివర్ణించారు. గతంలో ఓ ముఖాముఖిలో చెప్పిన ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

కశ్మీరీలకు శిక్షణ ఇస్తున్నాం-పర్వేజ్​ ముషారఫ్​
author img

By

Published : Nov 14, 2019, 10:32 AM IST

  • یہ ہیں وہ ریاستی پالیسی جس کی وجہ سے پشتون کو دہشتگرد کہاں گیا جس کی وجہ سے پشتون کا پورا نسل تباہ اور برباد ہوا جس کی وجہ سے پشتون IDPS بنے جس کی وجہ سے پشتونوں کے گھریں بازاریں ہسپتال سکول گہرائے گئے.اور آج بولتے ہیں کہ ریڈ لائن کراس نہ کریں@GulBukhari#SaveBuner4mStateTaliban pic.twitter.com/khjh7sy390

    — Hamid Mandokhail (@HamidMandokhail) November 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జమ్ముకశ్మీర్​లో అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్​ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనేందుకు తిరుగులేని ఆధారం లభించింది. భారత సైన్యంతో పోరాడటానికి కశ్మీరీలకు​ పాకిస్థాన్​లో శిక్షణ ఇచ్చినట్లు ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఒప్పుకున్నారు.

గతంలో ఓ ముఖాముఖిలో ఈ విషయం వెల్లడించారు ముషారఫ్​. ఆ వీడియోను పాక్​ రాజకీయ నేత పర్హాతుల్లా బాబర్​ ఇప్పుడు ట్విట్టర్​లో షేర్​ చేశారు.

"అఫ్గానిస్థాన్​ నుంచి సోవియట్​ను బయటకు పంపేందుకు, పాకిస్థాన్​కు లబ్ధి చేకూర్చేందుకు 1979లో అఫ్గాన్​లో మతపరమైన ఉగ్రవాదానికి బీజం వేశాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామిక్​ ఉగ్రవాదుల్ని తీసుకొచ్చాం. వారికి శిక్షణ ఇచ్చాం. ఆయుధాలు సరఫరా చేశాం. వారు మా దృష్టిలో వీరులు. హక్కానీ, ఒసామా బిన్​ లాడెన్​ వీరులు. వాతావరణం అప్పటితో పోల్చితే ఇప్పుడు మారింది. హీరోలు విలన్లు అయ్యారు. కశ్మీర్​ నుంచి ఇక్కడికి వచ్చిన వారికి ఘన స్వాగతం లభించేది. వారికి మేము శిక్షణ ఇచ్చేవాళ్లం. భారత సైన్యంపై పోరాడే వీరులుగా మేము వారిని పరిగణించేవాళ్లం. తర్వాత లష్కరే తొయిబా వంటి ఎన్నో ఉగ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి."

-పర్వేజ్​ ముషారఫ్​, పాక్​ మాజీ అధ్యక్షుడు

ఇదీ చూడండి : పండిట్​ నెహ్రూకు ట్విట్టర్​ వేదికగా మోదీ నివాళి

AP Video Delivery Log - 0300 GMT News
Thursday, 14 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0233: US IA Student Killed Hearing Must credit WOI; No Access Des Moines; No use by US broadcast networks; No Re-sale, reuse or archive 4239812
Evidence hearing begins in Iowa student's death
AP-APTN-0229: Brazil BRICS Business Forum AP Clients Only 4239811
BRICS leaders attend business forum in Brasilia
AP-APTN-0108: New Zealand Euthanasia No access New Zealand 4239808
New Zealand lawmakers pass euthanasia bill
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.