ETV Bharat / international

ఇండోనేసియాలో భారీ భూకంపం- రిక్టర్​ స్కేలుపై 6.6 తీవ్రత - ఇండోనేసియాలో భూకంపం

Indonesia Earthquake: ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. బాంటెన్​ నుంచి 88 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో భూమి కంపించినట్లు యూస్​ జియోలాజికల్​ సర్వే తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

indonesia earthquake
భూకంపం
author img

By

Published : Jan 14, 2022, 11:03 PM IST

ఇండోనేసియాలో భారీ భూకంపం

Indonesia Earthquake: ఇండోనేసియాలోని జావా సహా పలు ప్రాంతాల్లో భూమి శుక్రవారం భారీగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. హిందూ మహాసముద్రంలో భూకంపం ఏర్పడినట్లు యూఎస్​ జియోలాజికల్​ సర్వే వెల్లడించింది. బాంటెన్​ రాష్ట్రంలోని లాంబౌన్​ ప్రాంతానికి 88 కిలోమీటర్ల దూరంలో, 37 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు తెలిపింది.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, సునామీ ప్రమాదం కూడా లేదని అధికారులు వెల్లడించారు. కానీ భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. భూకంపం కారణంగా పశ్చిమ జావాలోని ఇళ్లు దెబ్బతిన్నాయి.

ఇదీ చూడండి : Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని రేసులో భారత సంతతి వ్యక్తి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.