ETV Bharat / international

యుద్ధం వస్తే ఇజ్రాయెల్​పై ఇరాన్ బాంబుల వర్షం! - హిజ్బుల్లా అధినేత

పశ్చిమాసియాలో యుద్ధం వస్తే అమెరికా మిత్రదేశం ఇజ్రాయెల్​పై ఇరాన్​ బాంబుల వర్షం కురిపిస్తుందని హిజ్బుల్లా అధినేత హసన్​ నస్రాల్లా హెచ్చరించారు. యుద్ధం జరగకుండా ఉండడానికి కృషి చేయాలని ఇస్లామిక్​, ఈయూ దేశాలను కోరారు.

యుద్ధమే వస్తే ఇజ్రాయెల్​పై ఇరాన్ బాంబుల వర్షం!
author img

By

Published : Jul 13, 2019, 9:26 AM IST

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం జరిగితే... యూఎస్​ మిత్రదేశమైన ఇజ్రాయెల్​ తటస్థంగా ఉండదని హిజ్బుల్లా నేత హసన్​​ నస్రాల్లా అభిప్రాయపడ్డారు. అదే జరిగితే ఇజ్రాయెల్​పై ఇరాన్​ తీవ్రంగా బాంబుల దాడి చేస్తుందని హెచ్చరించారు.

ఇరాన్​కు మిత్ర దేశం లెబనాన్​. ప్రస్తుతం లెబనాన్​ ప్రభుత్వంలో హిజ్బుల్లా ప్రధాన భాగస్వామిగా ఉంది. ఆ పార్టీ అధినేత హసన్​ నస్రాల్లా. ఆయన హిజ్బుల్లాకు చెందిన అల్​-మనార్​ టెలివిజన్​లో ప్రసారం చేసిన ఇంటర్వ్యూలో తాజా వ్యాఖ్యలు చేశారు. అయితే హిజ్బుల్లాను అమెరికా ఒక ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తుండడం గమనార్హం.

యుద్ధ నివారణే శరణ్యం

అమెరికా, ఇరాన్​ మధ్య కొన్ని వారాలుగా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్... ఇరాన్​పై మాటల యుద్ధాన్ని తీవ్రం చేశారు. ఈ నేపథ్యంలో హిజ్బుల్​ నేత హసన్​ నస్రాల్లా తీవ్రంగా స్పందించారు. 'పశ్చిమాసియాలో మన సామూహిక బాధ్యత ఇరాన్​పై అమెరికా యుద్ధాన్ని నివారించడానికి కృషి చేయడమే' అని ఆయన అన్నారు.

"యుద్ధం ఇజ్రాయెల్​ను తుడిచిపెట్టగలదని అమెరికన్లు అర్థం చేసుకున్నప్పుడు, వారు ఆ విషయాన్ని పునఃపరిశీలిస్తారు."
- హసన్​ నస్రాల్లా, హిజ్బుల్​ పార్టీ అధినేత

"ట్రంప్ యుద్ధోన్మాదానికి అడ్డుకట్ట"

ఇరాన్​పై దాడి చేసే విషయంలో ట్రంప్​కు ఉన్న అధికారాన్ని పరిమితం చేస్తూ శుక్రవారం అమెరికా ప్రతినిధుల సభ ఓటు వేసింది. ఇరాన్​ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న విధానం అనవసర యుద్ధానికి దారితీస్తుందనే భయంతోనే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చూడండి: భారత్- అమెరికా వాణిజ్య బంధం బలోపేతం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: King Abdullah Sports City, Jeddah, Saudi Arabia. 12th July, 2019.
1. 00:00 Amir Khan posing with Billy Dib
2. 00:06 SOUNDBITE (English): Amir Khan
"Training camp was quite short for me but at the same time my last fight wasn't too long away. So, I wanted to get back in the ring and get back in the mix again. And obviously with the WBC International title. And I think from here we're just going to move up and go on to bigger fights."
3. 00:30 SOUNDBITE (English): Amir Khan
"Boxing is, I know what to do. It's like something I've been doing all my life. Maybe I made a few mistakes in the last fight. I had to come back from it stronger. Working with (Bones) Clarence Adams, working with Alex Ariza, I know exactly where I was doing things wrong, making the weight wrong. You could see how (Bones) Clarence Adams had me slow down a little bit and be more patient. See at times in the fight, I wanted to put the pressure on but I could here (Bones) Clarence Adams in the back saying, look I need you to slow down and just pick him and just wait for openings instead of looking for openings. And I think when I start looking for openings, that's where you start making mistakes and you get caught. I can't say much about the fight yet. I want to see the performance. I want to see how I fought. But yeah, I feel good now and want to go home and spend time with my family."
4. 01:21 SOUNDBITE (English): Amir Khan
"It was a great experience for me. I've never really fought anyone as quick as him and he was quickly moving and made me feel like an old man at times."
5. 01:33 SOUNDBITE (English): Billy Dib
"No doubt man, we'll be back in November."
6. 01:36 SOUNDBITE (English): Amir Khan
"Against each other? You want a rematch already?
SOURCE: Hayters Teamwork
DURATION: 01:45
STORYLINE:
Reaction after former world light-welterweight champion Amir Khan stopped Australia's Billy Dib in their fight in Jeddah, Saudi Arabia on Friday.
The fight was halted in the fourth round after a flurry of punches from Khan resulted in the towel being thrown in by Dib's corner.
The Australian only took the fight at short notice after Khan's original opponent, India's Neeraj Goyat was injured in a car crash.
Khan won the WBC international welterweight belt as a result of his win - it was a quick return to the ring for the Briton after he lost in April to American Terence Crawford for the WBO full title.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.