ETV Bharat / international

కరోనా వాస్తవ కేసుల సంఖ్య 6.2 రెట్లు అధికం! - కరోనా వైరస్ తాజా వార్తలు

ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య.. వాస్తవానికి చాలా తక్కువని తాజా అధ్యయనం ద్వారా తెలిసింది. అధికారికంగా గుర్తించిన కేసులతో పోలిస్తే వైరస్​ వ్యాప్తి 6.2 రెట్లు అధికమని తేలింది.

VIRUS-GLOBAL-INFECTIONS
కరోనా వాస్తవ కేసుల సంఖ్య
author img

By

Published : Nov 19, 2020, 6:12 PM IST

ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా నమోదైన కేసులు చాలా తక్కువని ఓ అధ్యయనంలో తేలింది. కరోనా బారిన పడ్డ వారి వాస్తవ సంఖ్య.. ప్రస్తుతం గుర్తించిన కేసులకు సగటున 6.2 రెట్లు ఉండే అవకాశం ఉందని వెల్లడైంది.

ఆస్ట్రేలియాలోని రెండు విశ్వవిద్యాలయాలు.. 15 దేశాల్లో మార్చి- ఆగస్టులో సంక్రమణ రేటుపై పరిశోధనలు చేశాయి. వీటి ఫలితాలు రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్​ జర్నల్​లో ప్రచురితమయ్యాయి.

బ్రిటన్, ఫ్రాన్స్​, బెల్జియం, ఇటలీ దేశాల్లో ఈ తేడా అత్యధికంగా ఉందన్నారు పరిశోధకులు. ముఖ్యంగా ఇటలీలో నమోదైన వాటితో పోలిస్తే వాస్తవ కేసుల సంఖ్య 17 రెట్లు అధికమని తెలిపారు.

ఇదీ చూడండి: కరోనా కొత్త సవాల్​.. మరో జీవిలోకి వైరస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.