ETV Bharat / international

కొండచరియలు విరిగిపడి.. 21మంది మృతి - nepal news

నేపాల్​లో కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 21 మంది మరణించారు. మరో 24 మంది ఆచూకీ గల్లంతైంది.

landslide
కొండచరియలు
author img

By

Published : Oct 20, 2021, 8:32 AM IST

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్​ చిగురుటాకులా వణికిపోతోంది. వానలు కారణంగా కొండ చరియలు విరిగిపడి 21 మంది చనిపోయారు.

మరో 24 మంది ఆచూకీ గల్లంతైనట్లు స్థానిక అధికారులు తెలిపారు.

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్​ చిగురుటాకులా వణికిపోతోంది. వానలు కారణంగా కొండ చరియలు విరిగిపడి 21 మంది చనిపోయారు.

మరో 24 మంది ఆచూకీ గల్లంతైనట్లు స్థానిక అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: 'డెల్టా' వేరియంట్​లో కొత్త రకం వైరస్.. ఆ దేశంలో విజృంభణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.