Indonesia Earthquake: ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. ఉత్తర సులవేసీ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం.. భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. అయితే సునామీ హెచ్చరికలేవీ జారీ చేయలేదన్నారు.
భూకంపంపై పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: 'ఐరోపా నుంచే ఒమిక్రాన్.. నిజం చెప్పడమే మాకు శాపం'