ETV Bharat / international

రష్యా విమాన ప్రమాదంలో 41 మంది మృతి - అత్యవసర

రష్యాలోని మాస్కో విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో 41 మంది మృతి చెందారు. సాంకేతిక కారణాల వల్ల సుఖోయ్ సూపర్​ జెట్​-100ను  అత్యవసర ల్యాండింగ్​ చేశారు. ఈ సమయంలో ఒక్కసారిగా విమానంలో మంటలు చెలరేగాయి. విమానంలో 73 మంది ప్రయాణికులున్నారు.

రష్యా విమాన ప్రమాదంలో 41 మంది మృతి
author img

By

Published : May 6, 2019, 6:33 AM IST

Updated : May 6, 2019, 9:49 AM IST

రష్యాలో ఓ విమానంలో అగ్ని ప్రమాదం జరిగింది. మాస్కో విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్​ చేస్తుండగా విమానంలో భారీగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో 78 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. ఈ ఘటనలో 41 మంది మృతి చెందారు. 37 మంది ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు.

రష్యాకు చెందిన సుఖోయ్​ సూపర్​జెట్​-100 విమానం మాస్కో నుంచి మర్మేన్​స్క్​ నగరానికి బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక కారణాల వల్ల అత్యవసర ల్యాండింగ్​ చేశారు పైలట్లు. విమానం రన్​వేను తాకిన వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడటం వల్ల దట్టమైన పొగ అలుముకుంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 2011 నుంచి ఈ విమానాన్ని ప్రయాణ సేవలకు వినియోగిస్తున్నారు.

AP Video Delivery Log - 1800 GMT News
Sunday, 5 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1745: Russia Plane Fire 2 Must credit content creator 4209409
Burning Aeroflot plane lands in Moscow
AP-APTN-1739: MidEast IDF Airstrikes 3 AP Clients Only 4209412
Video said to show fatal strike on Hamas commander
AP-APTN-1730: Gaza Explosion UGC AP Clients Only 4209411
Video said to show building collapsing in Gaza
AP-APTN-1725: Russia Plane Fire Must credit content creator /Part mst be used within 14 days from transmission; No archiving; No licencing 4209407
Several hurt as Russian plane catches fire
AP-APTN-1723: SAfrica EFF Rally AP Clients Only 4209410
EFF heading for SAfrica cabinet, Malema tells rally
AP-APTN-1707: Algeria Arrests No Access Algeria 4209408
Ex-leader's brother, 2 generals, arested in Algeria
AP-APTN-1651: US Sunday Shows PART MANDATORY ON-SCREEN CREDIT 'ABC THIS WEEK,' PART MANDATORY ON-SCREEN CREDIT 'FOX NEWS SUNDAY,' NO ACCESS US 4209404
US Secretary of State on NKorea, Venezuela, Israel
AP-APTN-1638: MidEast Gaza Rockets AP Clients Only 4209403
Barrage of rockets from Gaza towards Israel
AP-APTN-1629: MidEast IDF Airstrikes 2 AP Clients Only 4209402
Israel claims hit on Hamas cyber unit in Gaza
AP-APTN-1623: Russia Venezuela AP Clients Only 4209401
Lavrov assures Venezuela of Russia's support
AP-APTN-1607: Gaza Funerals AP Clients Only 4209374
Infant among those buried as violence continues
AP-APTN-1600: Bulgaria Pope Mass AP Clients Only 4209394
Pope calls for charitable revolution in Sofia mass
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 6, 2019, 9:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.