ETV Bharat / international

అఫ్గాన్​ సైన్యం చేతిలో 15 మంది తాలిబన్లు హతం

author img

By

Published : Dec 7, 2020, 6:48 PM IST

దక్షిణ కాందహార్​లో 15 మంది తాలిబన్లను అఫ్గాన్​ సైన్యం మట్టుబెట్టింది. పక్కా ప్రణాళికతో ప్రతీకార దాడులు నిర్వహించి ఉగ్రవాద స్థావరాలనూ ధ్వంసం చేసింది.

15 Taliban terrorists killed in retaliatory attacks by Afghan Forces in Kandahar
15మంది తాలిబన్లను మట్టుబెట్టిన అఫ్గాన్​ సైన్యం

అఫ్గానిస్థాన్​లోని దక్షిణ కాందహార్​ రాష్ట్రంలో 15 మంది తాలిబన్​ ఉగ్రవాదుల్ని హతమార్చినట్టు ఆ దేశ సైన్యం తెలిపింది. ఈ ఘటనలో మరో ఐదుగురు గాయపడినట్టు వెల్లడించింది ఆ దేశ రక్షణ శాఖ.

ఈ ఘటనలో తాలిబన్​లకు చెందిన ఆయుధాలు, ఇతర మందుగుండు సామగ్రి ధ్వంసం చేసినట్టు అఫ్గాన్​ జాతీయ భద్రతా దళాలు(ఏఎన్​ఎస్​ఎఫ్​) తెలిపాయి. ఈ దాడిలో ఐదు ఉగ్రవాద రహస్య స్థావరాలనూ నిర్వీర్యం చేసినట్టు పేర్కొన్నాయి.

ఇదీ చదవండి: ఎవరెస్ట్ తాజా​ ఎత్తుపై మంగళవారం నేపాల్​ ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.