- దాదాపు గంటన్నరపాటు జరిగిన ట్రంప్, బైడెన్ ప్రత్యక్ష చర్చ
- వచ్చే నెల 7న అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య రెండో ప్రత్యక్ష చర్చ
'చరిత్రలో నా అంత మంచి పాలన ఎవరూ అందించలేదు' - democrat biden
08:46 September 30
08:46 September 30
- నిష్పాక్షిక ఎన్నికలపై అభిప్రాయాలు, విధానాలు చెప్పాలని చివరి ప్రశ్న
- బ్యాలెట్ మోసాలకు తావులేదని సంపూర్ణంగా నమ్ముతున్నాం: బైడెన్
- ప్రజలను గందరగోళం చేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు: బైడెన్
- నేను గెలిచినా, ఓడినా సంపూర్ణంగా అంగీకరిస్తా: బైడెన్
- రానున్న రోజుల్లో అమెరికా ఎలా ఉండాలన్నది ప్రజల చేతుల్లోనే ఉంది: బైడెన్
- ఆ నిర్ణయాన్ని ఓట్ల రూపంలో చెప్పాలని ప్రజలను కోరుతున్నా: బైడెన్
- బ్యాలెట్ విధానం అనేది ఒక విపత్తు అని చెప్పాలి: ట్రంప్
- ఆ విధానంలో ఎన్నో పొరపాట్లు జరిగేందుకు అవకాశం ఉంది: ట్రంప్
- మాన్‌హటన్, న్యూజెర్సీ నగరాల్లో ఏం జరిగిందో చూడాలి: ట్రంప్
- బ్యాలెట్ విధానాలు పూర్తిగా అసంబద్ధంగా ఉన్నాయి: ట్రంప్
- బ్యాలెట్ విధానంలో ట్రంప్‌నకు ఉన్నవన్నీ అపోహలే: బైడెన్
- ఓట్ల లెక్కింపు నిజాయతీగా జరగాలన్నదే నా అభిప్రాయం: ట్రంప్
08:16 September 30
- అమెరికా పునరుత్పాదక ఇంధన వనరుల వైపు పురోగమించాలి: బైడెన్
- 2035 నాటికి కాలుష్య ఉద్గారాలు సున్నా స్థాయికి చేరాలి: బైడెన్
- మేం అధికారంలోకి వస్తే తిరిగి పారిస్ ఒప్పందంలో చేరతాం: బైడెన్
- ఇవాళ పర్యావరణ మార్పుల వల్ల ఏం జరుగుతుందో కళ్లముందే చూస్తున్నాం: బైడెన్
- బైడెన్ చెబుతున్న ప్రణాళికలు అమలు చేయాలంటే వంద లక్షల కోట్ల డాలర్లు కావాలి: ట్రంప్
- నేను అనని చాలామాటలను ఇతరులు నాకు ఆపాదించారు: ట్రంప్
08:10 September 30
- స్వచ్ఛమైన పర్యావరణం కోసం మేం కట్టుబడి ఉన్నాం: ట్రంప్
- పారిస్ ఒప్పందం అనేది చాలా దారుణమైంది: ట్రంప్
- పర్యావరణం పేరుతో వ్యాపారాలను దెబ్బతీయకూడదు: ట్రంప్
- అడవుల్లో ఎండుకట్టెలు గుట్టలుగా ఉంటాయి, వాటినేం చేయాలి?: ట్రంప్
- సమర్థమైన అటవీ నిర్వహణ రావాలన్నదే నా ఉద్దేశం: ట్రంప్
- పర్యావరణ పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం: ట్రంప్
- పర్యావరణంపై ట్రంప్ అభిప్రాయాలు, ఆలోచనలు పూర్తిగా తప్పు: బైడెన్

- 2035 నాటికి ఇంధనరంగంలో కాలుష్యఉద్గారాలను సున్నా స్థాయికి చేరాలి: బైడెన్

08:06 September 30
- అమెరికా చరిత్రలోనే నా అంత మంచి పాలన ఎవరూ అందించలేదు: ట్రంప్
- రక్షణరంగాన్ని సంస్కరించాం, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచాం: ట్రంప్
- ట్రంప్ హయాంలోనే అంతరాలు, హింసాత్మక చర్యలు పెరిగాయి: బైడెన్
- చర్చలో తరచుగా అడ్డంకులు కలిగించవద్దని ట్రంప్‌నకు సంధానకర్త సూచన
- అమెరికా గతంలో ఎన్నడూ చూడని సమస్య.. ట్రంప్: బైడెన్
- నా కుమారుడు పరాజితుడు కాదు, గొప్ప దేశభక్తుడు: బైడెన్
- చాలామందిలాగే నా కుమారుడూ డ్రగ్ సమస్య ఎదుర్కొన్నాడు: బైడెన్
- ఆ సమస్యను అధిగమించి ఇప్పుడు మంచి వ్యక్తిగా మారాడు: బైడెన్
- స్వచ్ఛమైన పర్యావరణం కోసం మేము కట్టుబడి ఉన్నాం: ట్రంప్
- పారిస్ ఒప్పందాన్ని తీసుకుంటే అదొక దారుణంగా చెప్పాలి: ట్రంప్
- పర్యావరణం పేరున వ్యాపారాలను దెబ్బ తీయకూడదు: ట్రంప్
- అడవుల్లో ఎండుకట్టెలు గుట్టలుగా ఉంటాయి, వాటిని ఏం చేయాలి: ట్రంప్
- సమర్థమైన అటవీ నిర్వహణ రావాలి అన్నదే నా ఉద్దేశం: ట్రంప్
- పర్యావరణ పరిరక్షణకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం: ట్రంప్

- అమెరికా పునరుత్పాదక ఇంధనవనరులవైపు పురోగమించాలి: బైడెన్

07:53 September 30
- డెమోక్రాట్లు అధికారంలో ఉన్నచోటే సమస్య ఎందుకొస్తోంది?: ట్రంప్
- డెమోక్రాట్లు అధికారంలో ఉన్న నగరాల్లో హింస జరుగుతోంది: ట్రంప్
నగరాల శివారు ప్రాంతాలే సమస్యాత్మకంగా మారాయి: బైడెన్ - కొవిడ్ సంక్షోభంలోనూ అత్యంత ప్రభావితమైన ప్రాంతాలు అవే: బైడెన్
- మేం వచ్చాక నిధులు కేటాయించి వారి సమస్యలు పరిష్కరిస్తాం: బైడెన్
- ట్రంప్ పరిపాలనలో అమెరికా బలహీనంగా మారింది: బైడెన్
- ట్రంప్ పాలనలో జాతి విద్వేషాలు, శాంతిభద్రతల సమస్యలు పెరిగాయి: బైడెన్
- ట్రంప్ పాలనలో అమెరికాలో పేదరికం పెరిగింది: బైడెన్
- నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ఈ సమస్యలు పరిష్కరిస్తా: బైడెన్
07:42 September 30
డెమోక్రాట్ల పాలనలోని రాష్ట్రాల్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి: ట్రంప్
- డెమోక్రాట్ల పాలనలోని రాష్ట్రాల్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి: ట్రంప్
- ఆఫ్రోఅమెరికన్లు వ్యవస్థీకృత వివక్షకు గురవుతున్నారు: బైడెన్
- నేను అధ్యక్షుడు కాగానే పౌరహక్కుల సంఘాలు, పోలీసులతో సమావేశమవుతా: బైడెన్
- వర్ణవివక్ష ఉన్న కొన్ని విధానాలను సంస్కరించేందుకు ప్రయత్నం: ట్రంప్
- అమెరికాను జాత్యహంకార దేశంగా చూపించేందుకు డెమోక్రాట్ల యత్నం: ట్రంప్
- అమెరికన్లంతా కలిసి ఈ దేశాన్ని నిర్మించుకున్నాం, మా విధానం ఎప్పటికీ అదే: బైడెన్
- ఒబామా సమయంలో సమాజంలో ఎంతో అంతరం ఏర్పడింది: ట్రంప్

- నగరాల శివారు ప్రాంతాలే సమస్యాత్మకంగా మారాయి: బైడెన్
07:39 September 30
వ్యక్తిగత విమర్శలు చేసుకున్న ట్రంప్, బైడెన్
- చర్చలో భాగంగా వ్యక్తిగత విమర్శలు చేసుకున్న ట్రంప్, బైడెన్
- జాతి వివక్ష విషయంలో మిమ్మల్ని ఎందుకు నమ్మాలని బైడెన్ ప్రశ్న
- ఇంత జాత్యంహకారం ఉన్న అధ్యక్షుడిని చూడలేదు: బైడెన్
- 1994 బిల్లులో ఆఫ్రోఅమెరికన్లను సూపర్ ప్రిడేటర్లుగా డెమోక్రట్లు చెప్పారు: ట్రంప్
- ఆఫ్రోఅమెరికన్లను చిన్నచూపు చూసిన చరిత్ర డెమోక్రటిక్ పార్టీదే: ట్రంప్
- ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని నాటకాలు ఆడటం ఎందుకు?: ట్రంప్
07:35 September 30
ట్రంప్ హయాంలో జాతి విద్వేషాలు పెరిగాయి: బైడెన్
- ట్రంప్ హయాంలో జాతి విద్వేషాలు పెరిగాయి: బైడెన్
- నేను అధికారంలోకి వస్తే ట్రంప్ కంటే 7 మిలియన్లు అధిక ఉద్యోగాలు: బైడెన్
- కంపెనీలు చెల్లించే పన్నుల్లో ప్రతి పైసాకు న్యాయం చేస్తాం: బైడెన్
- కార్పొరేట్ పన్నును 28 శాతం నుంచి 21 శాతానికి తీసుకొస్తా: బైడెన్
- నేను 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చా.. వాళ్లేమీ చేయలేదు: ట్రంప్
- నా కుమారుడు ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు: బైడెన్
- మరి మాస్కో నుంచి మూడున్నర మిలియన్ డాలర్లు ఎలా వచ్చాయి: ట్రంప్
07:34 September 30
- చైనా ప్లేగ్‌తో అమెరికా తన ఆర్థిక వ్యవస్థను షట్‌డౌన్ చేయాల్సి వచ్చింది: ట్రంప్
- ఆర్థిక వ్యవస్థ కరోనా ప్రభావం నుంచి క్రమంగా పుంజుకుంటోంది: ట్రంప్
- అమెరికా చరిత్రలో అతి తక్కువ ఉద్యోగాలు కల్పించిన అధ్యక్షుడు.. ట్రంప్: బైడెన్
- చేయాల్సిన పనులు పక్కనపెట్టి ఇప్పుడు ఆర్థిక చర్యలు ప్రారంభించటం ఎందుకు?: బైడెన్
- ఆదాయపన్ను చెల్లింపులపై ట్రంప్‌నకు సంధానకర్త సూటి ప్రశ్న
- మిలియన్ డాలర్ల మేరకు పన్ను చెల్లించానని ట్రంప్ సమాధానం
07:33 September 30
- చర్చలో భాగంగా ట్రంప్‌కు సూచనలు చేసిన సంధానకర్త
- చర్చ మధ్యలో జోక్యం చేసుకోవద్దని మధ్యవర్తికి ట్రంప్ సూచన
- ఇద్దరి అభ్యర్థుల అభిప్రాయాలను అమెరికా ప్రజలు వినాలి: ట్రంప్
07:31 September 30
ఎన్నికల ర్యాలీపై..
- ఎన్నికల ప్రచారానికి ఎందుకు భారీ ర్యాలీలు నిర్వహించారని ప్రశ్న
- నేను చెప్పేది ప్రజలందరికీ చేరాలి.. అందుకే భారీ ర్యాలీలు: ట్రంప్
- ప్రజారోగ్యం, భౌతికదూరం పట్టించుకోకుండా ట్రంప్ వ్యవహరించారు: బైడెన్
- సరైన చర్యలు తీసుకోకుంటే 20 లక్షలమందికి పైనే చనిపోయేవారు: ట్రంప్
- సమర్థ చర్యల వల్లే మరణాలను 2 లక్షల వద్ద ఆపగలిగాం: ట్రంప్
07:30 September 30
బైడెన్ అమెరికాను మూసేయాలని కోరుకుంటున్నారు: ట్రంప్
- బైడెన్ అమెరికాను మూసేయాలని కోరుకుంటున్నారు: ట్రంప్
- నేను మాత్రం ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించా: ట్రంప్
- ఎన్నికలు ముగిసేవరకు దేశాన్ని షట్‌డౌన్‌లో ఉంచాలన్నది వారి ఆలోచన: ట్రంప్
- చర్చలో భాగంగా బైడెన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన ట్రంప్
- బైడెన్ ఎప్పుడూ ఎదుటివారితో 200 అడుగుల దూరం నుంచే మాట్లాడతారు: ట్రంప్
- నేను ఇప్పటివరకు చూసిన అతిపెద్ద మాస్క్.. బైడెన్: ట్రంప్
07:28 September 30
ట్రంప్ చెప్పేవన్నీ అబద్ధాలే: బైడెన్
- కరోనాపై పోరులో ట్రంప్ చెప్పేవన్నీ అబద్ధాలే: బైడెన్
- ఫిబ్రవరిలోనే సమాచారం వచ్చినా సరైన చర్యలు చేపట్టలేదు: బైడెన్
- ప్రజల ఆరోగ్యం కంటే ఆర్థిక వ్యవహారాలకే ట్రంప్ ప్రాధాన్యం ఇచ్చారు: బైడెన్
- సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ట్రంప్‌తో విభేదించాం: బైడెన్
- ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో ట్రంప్‌కు ఎలాంటి ప్రణాళిక లేదు: బైడెన్
07:18 September 30
- మేం అన్నీ పారదర్శక విధానాలు అవలంబిస్తున్నాం: ట్రంప్
- కరోనాతో చైనా, రష్యా, భారత్‌లో ఎందరు చనిపోయారో ఎవరికీ తెలియదు: ట్రంప్
- పత్రికల్లో దుష్ప్రచారం వల్లే నాకు చెడ్డపేరు: ట్రంప్
- కరోనాను ఎదుర్కోవడంలో నా పనితీరుకు ఫౌచీ ప్రశంసలే నిదర్శనం: ట్రంప్
- కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధంగా ఉన్నాం: ట్రంప్
- వ్యాక్సిన్ రాగానే పంపిణీకి కావాల్సిన అన్ని సౌకర్యాలు సిద్ధం చేశాం: ట్రంప్
07:17 September 30
- ట్రంప్ హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది: బైడెన్
- ప్రజారోగ్య సంక్షోభంపై ప్రజలు మిమ్మల్నే ఎందుకు నమ్మాలని రెండో ప్రశ్న
- కొవిడ్ సంక్షోభాన్ని ప్రత్యర్థి కంటే మెరుగ్గా ఎలా ఎదుర్కోగలరని రెండో ప్రశ్న
- కరోనాను ఎదుర్కోవడంలో ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారు: బైడెన్
- అన్ని వ్యవస్థలను మూసేయాలని బైడెన్ అనుకుంటున్నారు: ట్రంప్
- నేను మాత్రం అన్ని వ్యవస్థలు తెరిచే ఉంచాలని అనుకుంటున్నా: ట్రంప్
07:17 September 30
- నేను అబద్ధాలు చెప్పడం లేదు. బైడెన్ చెప్పేవే అబద్ధాలు: ట్రంప్
- ఆరోగ్యబీమా రద్దు చేయలేదు, తక్కువధరలో అందించేందుకు ప్రయత్నించా: ట్రంప్
- ఒబామా కేర్‌ను ఎలా నిర్వహించాలనేది పెద్ద ప్రశ్నగా మారింది: ట్రంప్
- ఒబామా కేర్ నిర్వహణ చాలా ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది: ట్రంప్
- వైద్య, ఆరోగ్య రంగంపై ట్రంప్‌కు ఎలాంటి ప్రణాళిక లేదు: బైడెన్
07:14 September 30
2016, 2017లో 750 డాలర్లే ఆదాయ పన్నుగా చెల్లించారా? అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు ట్రంప్. మిలియన్ డాలర్లను పన్నుగా చెల్లించినట్లు చెప్పారు.
07:11 September 30
- చరిత్రలో ఎన్నడు లేనంతగా నిరుద్యోగిత రేటు పెరిగింది: బైడెన్
- లక్షాలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు: బైడెన్
- ట్రంప్ కేవలం 750 డాలర్లే ఆదాయ పన్నుగా చెల్లించారు: బైెడెన్
07:07 September 30
మూడో అంశంగా ఆర్థిక వ్యవస్థపై చర్చ
- కరోనా కారణంగా అనివార్య పరిస్థితుల్లో షట్‌డౌన్ విధించాం: ట్రంప్
- ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకే త్వరగా రీఓపెనింగ్: ట్రంప్
- రీఓపెనింగ్ తర్వాత 10.4 లక్షల మంది తిరిగి ఉద్యోగాల్లో చేరారు: ట్రంప్

- చైనా ప్లేగ్ వల్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న అమెరికా ఆర్ధికవ్యవస్థను షట్‌డౌన్ చేయాల్సి వచ్చింది: : ట్రంప్
- క్రమంగా అమెరికా ఆర్ధికవ్యవస్థ కరోనా ప్రభావం నుంచి తిరిగి పుంజుకుంటోంది: : ట్రంప్
07:01 September 30
కరోనా వ్యాక్సిన్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెస్తామని ట్రంప్ తెలిపారు. అవసరమైతే సైన్యాన్ని రంగంలోకి దించి యుద్ధ ప్రాతిపదికన పంపిణీ చేస్తామని అన్నారు. నవంబర్లోనే వ్యాక్సిన్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలను బైడెన్ తప్పుపట్టారు. అధ్యక్షుడు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కరోనా విషయంలో మొదటి నుంచి అబద్ధాలు చెప్పడం ఆయనకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. కరోనా వ్యాక్సిన్ ఈ ఏడాది చివరి నాటికి వచ్చినా.. దానిని పంపిణీ చేసేందుకు వచ్చే ఏడాది కొన్ని నెలలు పడుతుందని బైడెన్ అన్నారు.
06:55 September 30
బైడెన్ ఆరోపణలను ట్రంప్ తోసిపుచ్చారు. కరోనా వైరస్ చైనాలో పుట్టిందని, అమెరికాకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు. చైనాలో ఎంతమంది చనిపోయారో ప్రపంచానికి తెలియదన్నారు.
06:52 September 30
ట్రంప్-బైడెన్ మధ్య చర్చలో కొవిడ్-19ను రెండో అంశంగా తీసుకున్నారు. కరోనా కట్టడిలో ట్రంప్ దారుణంగా విఫలమయ్యారని బైడెన్ విమర్శించారు. 70లక్షల మందికిపైగా వ్యాధి బారిన పడ్డారని గుర్తు చేశారు. ఎలాంటి వ్యూహం లేకుండా ట్రంప్ ప్రభుత్వం పని చేసిందని ఆరోపించారు.
06:50 September 30
- ఒబామా తీసుకువచ్చిన ఒబామా కేర్‌ను రద్దు చేసిన ట్రంప్
- ఒబామా కేర్‌ను రద్దు చేసి కొత్త ఆరోగ్య విధానం తెచ్చిన ట్రంప్
- దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్నవారికి చికిత్స కోసం ప్రత్యేక పథకం తెచ్చిన ట్రంప్
ఒబామా కేర్‌ను రద్దు చేయటంతో ప్రజలు ఇబ్బందిపడ్డారని బైడెన్ విమర్శలు - వైద్య, ఆరోగ్య విధానంపై ట్రంప్‌కు సమగ్ర ప్రణాళిక లేదు: బైడెన్
- 5 రోజుల క్రితం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కొత్త ఆరోగ్య విధానం తెచ్చిన ట్రంప్
- ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తేవడం ఎంతవరకు సరైందని చర్చలో ప్రశ్న

ఒబామా కేర్ నిర్వహణ చాలా ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది: ట్రంప్ - వైద్య, ఆరోగ్య రంగంపై ట్రంప్‌కు ఎలాంటి ప్రణాళిక లేదు: బైడెన్
06:45 September 30
- ట్రంప్ తెచ్చిన కొత్త ఆరోగ్య బీమా పథకంపై అభ్యర్థుల మధ్య సంవాదం
- ట్రంప్ తీసుకొచ్చిన విధానం వల్ల వేలమంది ప్రాణాలు కోల్పోయారు: బైడెన్
- కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ట్రంప్ విఫలమయ్యారు: బైడెన్
06:41 September 30
- అమెరికాలో ఎన్నికలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి: బైడెన్
ఇప్పటికే వేలమంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు: బైడెన్
06:40 September 30
- చర్చలో మొదటి అంశంగా అమెరికా సుప్రీంకోర్టు
- న్యాయమూర్తుల ఎంపికలో ఇటీవల వచ్చిన ఆరోపణలు, విమర్శలపై మొదటి ప్రశ్న
06:38 September 30
ట్రంప్-బైడన్ మధ్య చర్చలో మొదటగా అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంశంపై మాట్లాడుతున్నారు.
06:36 September 30
- ట్రంప్, బైడెన్ మధ్య అమెరికా అధ్యక్ష ఎన్నికల మొదటి ప్రత్యక్ష చర్చ
- 90 నిమిషాలపాటు సాగనున్న ట్రంప్, బైడెన్ మధ్య అధ్యక్ష ఎన్నికల చర్చ
- ఇరువురు అధ్యక్ష అభ్యర్థుల మధ్య చర్చపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి
- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకంగా అభ్యర్థుల చర్చ
- గతంలో చర్చల్లో ఓడిపోయి ఎన్నికల్లో గెలిచిన అధ్యక్షుడు ట్రంప్
05:44 September 30
క్లీవ్ ల్యాండ్‌కు బైడెన్
భారత కాలమానం ప్రకారం.. ఉదయం 6:30 గంటలకు డిబేట్ మొదలవుతుంది. అయితే డిబేట్లో పాల్గొనేందుకు బైడెన్ ఇప్పటికే క్లీవ్ ల్యాండ్‌కు చేరుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్ కూడా మరికొద్ది సేపట్లో అక్కడికి చేరుకుంటారు.
05:01 September 30
ట్రంప్-బైడెన్ మధ్య రసవత్తరంగా చర్చ
అమెరికా అధ్యక్ష ఎన్నికలు అత్యంత రసవత్తరమైన దశకు చేరుకున్నాయి. ప్రపంచదేశాలను ప్రభావితం చేసే అగ్రరాజ్యం తర్వాత అధ్యక్షుడు ఎవరో తేల్చే పోరులో భాగంగా.. మొదటి 'డిబేట్' మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. కరోనా కల్లోలాన్ని లెక్క చేయకుండా.. అధ్యక్ష ఎన్నికల్లో అమీ-తుమీ తెల్చుకునేందుకు సై అంటున్నారు ట్రంప్-బైడెన్. ఎన్నికల్లో కీలకమైన రణక్షేత్రంగా భావిస్తోన్న ఒహాయో రాష్ట్రంలో ఈ డిబేట్ జరగనుంది. క్లీవ్‌ల్యాండ్ ప్రాంతంలోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీలో నిర్వహించనున్నారు.
రసవత్తర పోరు...
ఇప్పటికే ప్రచార పర్వంలో హోరాహోరీగా దూసుకెళ్తున్నారు అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్- డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్. ఈ ప్రహసనంలో అత్యంత కీలకమైన డిబేట్లో ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు సర్వశక్తులూ ఒడ్డేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ ఒక్క సంవాదంతో భారీగా ప్రజల మద్దతు కూడగట్టుకునే అవకాశం ఉండటం వల్ల తమ బృందాలతో కలిసి డిబేట్ అంశాలపై కుస్తీ పడుతున్నారు.
ఇప్పటికీ ఎవరిది పైచేయి అని తేల్చలేకపోతున్న విశ్లేషకులు... ఈ రసవత్తర పోరులో మొదటి డిబేట్ కీలకం కానుందంటున్నారు. అయితే, ఈ సంవాదం ఎక్కువగా ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న సంక్షోభాల నేపథ్యంలోనే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో జాత్యాహంకారానికి వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలు, కరోనా కాష్ఠంలో పోయిన ప్రాణాలు, మహమ్మారి తీసుకొచ్చిన సంక్షోభం వంటి అంశాలతో అధ్యక్షుడిని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారు ప్రత్యర్థి బైడెన్.
బైడెన్ బలమెంత ?
ప్రస్తుతానికి జాతీయ సర్వేల్లో ఆధిక్యంలో ఉన్న బైడెన్.. క్లీవ్‌ల్యాండ్, ఒహాయోలో జరగనున్న డిబేట్‌లోకి మరింత ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతానికి విశ్లేషకులు మాటల దాడిలో భాగంగా ట్రంప్.. బైడెన్‌ను ఇరకాటం పెట్టేస్థాయిలో ఆరోపణలు చేయలేకపోతున్నారంటున్నారు. ముఖ్యంగా తన విజయాలు అదీ... కరోనా కట్టడి గురించే ఎక్కువగా చెప్పుకుంటున్నారని.. కానీ, పరిశీలిస్తే అమెరికాలోనే వైరస్ వల్ల అత్యధిక మంది చనిపోయారని గుర్తు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బైడెన్ గనుక ట్రంప్‌ను ఇరకాటంలో పెట్టలేకపోతే... ఆయన వైఫల్యమే అవుతుందని వాదిస్తున్నారు. మొదటి డిబేట్లో ప్రధాన అంశాలుగా ఉన్న సుప్రీం కోర్టు, కొవిడ్-19, ఆర్థిక వ్యవస్థ, జాత్యాంహకారం-నగరాల్లో హింస, ఎన్నికల పారదర్శకత వంటి విషయాలపై ఇరువురు నేతలు ఇప్పటికే కసరత్తులు చేశారు. వీటిలో సుప్రీం కోర్టు వివాదాలు, కరోనాపై ట్రంప్ సర్కారు పోరు వంటి అంశాలపై వాడీవేడి చర్చ జరగనుంది. అలాగే, తాజాగా ట్రంప్ ఆదాయ పన్ను వివాదం రేగిన నేపథ్యంలో బైడెన్ ఈ అంశంపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సంప్రదాయ ఫార్మల్ డిబేట్లలో గొప్ప ట్రాక్ రికార్డు లేని ట్రంప్... బైడెన్ సంధించే ప్రశ్నలకు ఎలా జవాబిస్తారన్నది ఆసక్తికరంగా ఉందంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే ట్రంప్‌పైన పైచేయి సాధించినట్లు కనిపిస్తున్న బైడెన్.. సంవాదంలో ట్రంప్‌ను ఇరకాటంలోకి నెడితే రిపబ్లికన్ అభ్యర్థికి కష్టమేనని విశ్లేషిస్తున్నారు.
ట్రంప్ తెగువెంత ?
ముఖ్యంగా నగరాల్లోని ప్రజలు ఈ డిబేట్లతో ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నందున.. ట్రంప్ సైతం ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తున్నారు. గతంలో మద్దతు తక్కువగా ఉన్న వృద్ధులు, మహిళలను ఈసారి తనవైపు తిప్పుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకు అనుగుణంగానే డిబేట్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. నాలుగేళ్ల క్రితం.. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా జరిగిన డిబేట్లలో నాటి డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్- ట్రంప్‌ను ఓడించేలానే కనిపించారు. కానీ, ఫలితాలు భిన్నంగా వచ్చాయని గుర్తు చేస్తున్నారు మరికొంత మంది విశ్లేషకులు.
ఇప్పటికే ట్రంప్.. బైడెన్‌పై మాటల దాడి పెంచారు. సెనెటర్‌గా ఉన్నపుడు అవినీతికి పాల్పడిన ఆధారాలున్నాయని పదేపదే చెబుతున్నారు. ప్రచారంలో పనితీరు పెంచుకునేందుకు డ్రగ్స్ తీసుకుంటున్నారని, పరీక్షించాలంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యర్థుల బలహీనతలపై విరుచుకుపడే స్వభావం కలగి ఉంటారని.. అవకాశం దొరికితే మాటల దాడితో ముప్పుతిప్పలు పెడతారని రిపబ్లికన్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతల మధ్యా మొదటి డిబేట్ హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంవాదంలో పైచేయి సాధించటమే లక్ష్యంగా అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు ట్రంప్-బైడెన్.
మొదటి డిబేట్ కరోనా ఆంక్షల మధ్యే సాగనుంది. అభ్యర్థుల నిలబడే వేదిక గతంలో కంటే దూరంగా ఉండనుంది. కరచాలనానికి కత్తెర వేసిన నేపథ్యంలో.. డిబేట్లోనే ఇరువురు నేతల పలకరింపులు జరగనున్నాయి.