ETV Bharat / international

భారత కాలమాన ప్రకారం పోలింగ్ ఎప్పుడు పూర్తవుతుంది? - అమెరికా పోలింగ్ తాజా వార్తలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం తమ భవితవ్యాన్ని ఓటర్లు నిర్ణయించుకోనున్నారు. అయితే భారత కాలమాన ప్రకారం ఓటింగ్​ ఎప్పుడు మొదలువుతుంది? ఎప్పుడు పూర్తవుతుంది?

US Elections 2020
భారత కాలమాన ప్రకారం పోలింగ్ ఎప్పుడు పూర్తవుతుంది?
author img

By

Published : Nov 3, 2020, 5:45 AM IST

ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి నెలకొన్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు నేడు జరగనున్నాయి. కరోనా వేళలో జరుగుతోన్న అతిపెద్ద ఎన్నికలు ఇవే. అయితే భారత కాలమాన ప్రకారం ఈ ఎన్నికలు ఎప్పుడు మొదలు అవుతాయి? చూద్దాం.

  1. చాలా రాష్ట్రాల్లో అక్కడి కాలమాన ప్రకారం నవంబర్​ 3న ఉదయం 6 గంటలకే (భారత కాలమాన ప్రకారం నవంబర్​ 3 మధ్యాహ్నం 3.30 గంటలకు) పోలింగ్​ మొదలుకానుంది.
  2. న్యూయార్క్​, ఉత్తర డకోటా వంటి ప్రాంతాల్లో నవంబర్​ 3 రాత్రి 9 గంటలకు (భారత కాలమాన ప్రకారం నవంబర్​ 4 ఉదయం 6.30 గంటలకు) పోలింగ్​ పూర్తికానుంది.
  3. అయితే కొన్ని ప్రాంతాల్లో నవంబర్​ 3 రాత్రి 7 గంటలకే (భారత కాలమాన ప్రకారం నవంబర్​ 4 ఉదయం 4.30 గంటలకు) ఓటింగ్​ పూర్తవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.