ETV Bharat / international

చెర్రీ పూల సొగసు చూడతరమా? - ప్రకృతి ప్రేమికులు

వాషింగ్టన్​ డీసీ జాతీయ పార్క్​లో చెర్రీ పూల పండుగను చూసేందుకు దేశవిదేశాల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు. ప్రకృతి రమణీయతను చూసి ఆనందిస్తున్నారు.

చెర్రీ పూల సొగసు చూడతరమా?
author img

By

Published : Apr 2, 2019, 9:03 PM IST

చెర్రీ పూల సొగసు చూడతరమా?

అమెరికాకు చెర్రీ పూలు వసంతం తీసుకువచ్చాయి. పరిపూర్ణంగా వికసించిన ఈ దవళ వర్ణ పుష్పాలను చూడడానికి దేశ విదేశాల నుంచి సందర్శకులు వాషింగ్టన్​ డీసీకి చేరుకుంటున్నారు. చెర్రీ పూల సొగసులను ప్రకృతి ప్రేమికులు తనివితీరా ఆస్వాదిస్తున్నారు.

లేత గులాబీ, శ్వేత వర్ణాలతో శోభిల్లే ఈ చెర్రీ పుష్పాలు మరో వారం రోజుల వరకూ పూస్తూనే ఉంటాయని జాతీయ పార్క్​ సిబ్బంది తెలిపారు.

New Delhi April 02 (ANI) - Facebook will make things easier for you to understand the next time you come across something weird on your timeline and fail to make sense of it. In its official blog, Facebook explained that it is making improvements to the "Why am I seeing this ad?" tool by adding more details about the advertiser and whether there is another marketing partner running the ad. More importantly, the tool is now being extended to include posts in the feed as well. The next time you see an unusual post in your feed, go to the drop-down menu on the right of the post and tap on the "Why am I seeing this post?" You will be provided with a better explanation as to why you are seeing what you are seeing. It is the first time that Facebook has built information on how ranking works directly into the app. With the new feature, you will be able to understand if the post you are seeing in your feed is because of your past interaction with a friend, page, or groups. Within the explanation, you will have links to privacy settings for quick personalization.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.