ETV Bharat / international

సిక్కులు, కశ్మీరీ పండితులతో మోదీ భేటీ - కశ్మీరీ పండితుల

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యూస్టన్​లోని సిక్కు సంఘం సభ్యులు, కశ్మీరీ పండిత్​లు, బోరా వర్గం ప్రతినిధులతో సమావేశమయ్యారు. సిక్కుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు పలువురు సిక్కు నేతలు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని అందించారు.

సిక్కులు, కశ్మీరీ పండితులతో మోదీ భేటీ
author img

By

Published : Sep 22, 2019, 9:39 AM IST

Updated : Oct 1, 2019, 1:22 PM IST

సిక్కులు, కశ్మీరీ పండితులతో మోదీ భేటీ

అమెరికా టెక్సాస్​లోని హ్యూస్టన్‌లో సిక్కు సంఘం సభ్యులను కలిశారు ప్రధాని నరేంద్ర మోదీ. సిక్కుల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల ఆ వర్గం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

మోదీకి సిక్కు సంఘం ప్రతినిధులు ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. 1984 ఊచకోత, దిల్లీ విమానాశ్రయాన్ని గురు నానక్ దేవ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తించడం, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, ఆనంద్ వివాహ చట్టం, వీసా, పాస్‌పోర్టు పునరుద్ధరణ వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రధానిని అభ్యర్థించారు.

కశ్మీరీ పండిత్​లతో...

హ్యూస్టన్​లోని కశ్మీరీ పండిత్​లు మోదీని కలిశారు. ఆర్టికల్ 370 రద్దుపై 7 లక్షల మంది పండిత్​ల తరఫున మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం 'నమస్తే శారదే దేవి' శ్లోకా పఠనం కార్యక్రమంలో పాలుపంచుకున్నారు ప్రధాని.

బోరా కమ్యూనిటీతో...

అనంతరం బోరా వర్గం ప్రతినిధులు మోదీని కలిశారు. శాలువాతో ప్రధానిని సన్మానించారు.

ఇదీ చూడండి: మోదీ ఎఫెక్ట్​: చమురు సంస్థల మధ్య కీలక ఒప్పందం

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Shaanxi Province, northwest China - Recent (CGTN - No access Chinese mainland)
1. Various of cook making ganmianpi, the cold noodles
2. Various of people eating ganmianpi
3. Various of cold noodles being processed
4. Various of worker using machine, packing noodles
5. Residential area
6. Various of flowers
7. SOUNDBITE (Chinese, dubbed with English) Li Wenjing, rural entrepreneur, Linhu Village (starting with shot 6/ending with shot 8):
"We carry out the information management in production. We have tools, for example, to test the chewiness and acidity of these cold noodles, to keep a consistent flavor."
8. Various of cold noodles being processed
9. Various of ganmianpi products
10. Various of staff member typing
11. Various of promoter selling products through live streaming
12. Various of staff members working
13. SOUNDBITE (Chinese, dubbed with English) Li Zhangxiang, rural entrepreneur, Linhu Village (starting with shot 12/partially overlaid with shot 14):
"Gradually, we’ve also sold other specialties in this way, like Qinshan noodles, crusty pancake, local burgers, pepper powder and minced meat to other parts of the country."
++SHOT OVERLAYING SOUNDBITE++
14. Various of local specialties
++SHOT OVERLAYING SOUNDBITE++
15. Various of workers packing products
16. SOUNDBITE (Chinese, dubbed with English) Zhang Baolin, chief, Linhu Village (starting with shot 15/partially overlaid with shot 17):
"Next, we will build a high-level e-commerce industrial park and create more job opportunities for people in the neighboring areas."
++SHOT OVERLAYING SOUNDBITE++
17. Workers
++SHOT OVERLAYING SOUNDBITE++
18. Various of workers carrying packages on truck
19. Truck leaving
20. Mountains, residential buildings
21. Vehicles parking along road
Villagers in northwest China's Shaanxi Province have used e-commerce platforms to promote sales of local specialties and explore new markets.
Ganmianpi, a type of cold noodles with a spicy and sour taste, is very popular in northwestern China. Rural entrepreneurs have brought the authentic tastes across China through e-commerce platform, with production modernized for online sales.
It’s happened in many villages across Qinshan County, like here in Linghu Village where locals raised manufacturing standards to guarantee the best flavor when the packages are delivered into customers' hands.
"We carry out the information management in production. We have tools, for example, to test the chewiness and acidity of these cold noodles, to keep a consistent flavor," said Li Wenjing, a rural entrepreneur in Linhu Village.
To spur online sales, local sales promoters have their own strategy, for example, live streaming, which is a function on many e-commerce platforms.
"Gradually, we’ve also sold other specialties in this way, like Qinshan noodles, crusty pancake, local burgers, pepper powder and minced meat to other parts of the country," said Li Zhangxiang, a rural entrepreneur.
Annual e-commerce sales in the village have hit about seven million U.S. dollars. So Linhu Village now serves as a model for other villages in Shaanxi Province.
"Next, we will build a high-level e-commerce industrial park and create more job opportunities for people in the neighboring areas," said Zhang Baolin, chief of Linhu Village.
For this village, people's income is increasing due to the use of e-commerce, and while there will certainly be challenges ahead, villagers say they're committed to making the most out of the opportunities still to come.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 1, 2019, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.