ETV Bharat / international

61 ఉపగ్రహాలను ప్రయోగించిన స్పేస్‌ఎక్స్‌ - 61 ఉపగ్రహాలను ప్రయోగించిన స్పేస్‌ఎక్స్‌

ఫాల్కన్​-9 రాకెట్​ ద్వారా శనివారం 61 ఉపగ్రహాలను రోదసిలోకి పంపింది స్పేస్​ఎక్స్​. ప్రయోగం అనంతరం ఈ రాకెట్​ క్షేమంగా తిరిగి భూమిపైకి వచ్చింది.

SPACEX LAUNCHED 61 SATELLITES
61 ఉపగ్రహాలను ప్రయోగించిన స్పేస్‌ఎక్స్‌
author img

By

Published : Jun 14, 2020, 6:56 AM IST

అంతరిక్ష ప్రయోగ సంస్థ స్పేస్‌ఎక్స్‌ శనివారం విజయవంతంగా 58 ఉపగ్రహాలను రోదసిలోకి పంపింది. వీటితోపాటు మూడు స్కైశాట్‌ ఉపగ్రహాలనూ దిగువ భూ కక్ష్యలోకి ప్రయోగించింది. ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా అమెరికాలోని కేప్‌ కెనావెరాల్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది.

ప్రయోగానంతరం ఈ రాకెట్‌.. తిరిగి క్షేమంగా భూమికి తిరిగొచ్చింది. తాజాగా ప్రయోగించిన వాటిలో 58 ఉపగ్రహాలు 'స్టార్‌లింక్' ప్రాజెక్టుకు సంబంధించినవి. భూమిపై విస్తృత స్థాయిలో బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సంధానత ఇవ్వడం దీని ఉద్దేశం. 2018 ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. దీని కింద మొత్తం 12వేల ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజాగా కక్ష్యలోకి ప్రవేశించిన స్కైశాట్‌ శాటిలైట్లు భూమి మీద నిర్దిష్ట ప్రదేశాలకు సంబంధించిన చిత్రాలను అప్పటికప్పుడు అందించగలవు.

ఇదీ చూడండి:- ఓడిపోతే ప్రశాంతంగా వైదొలుగుతా: ట్రంప్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.