ETV Bharat / international

బైడెన్​ ప్రమాణం అనంతరం పోర్ట్​లాండ్​లో బీభత్సం - అమెరికాలో నిరసనకారుల దాడి

అగ్రరాజ్య అధ్యక్షుడిగా జో బైడెన్​ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎంతటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ.. అమెరికాలో పలు చోట్ల ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. పోర్ట్​లాండ్​లో దాదాపు 150 మంది నిరసనకారులు విధ్వంసం సృష్టించారు.

protesters in portland, america
బైడెన్​ ప్రమాణం అనంతరం.. పోర్ట్​లాండ్​లో బీభత్సం!
author img

By

Published : Jan 22, 2021, 11:04 AM IST

Updated : Jan 22, 2021, 11:43 AM IST

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్​ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోర్ట్​లాండ్​ నగర వీధుల్లో బుధవారం రాత్రి దాదాపు 150 మంది నిరసనకారులు విధ్వంసం సృష్టించారని పోలీసులు తెలిపారు. ఒరెగాన్​లోని డెమొక్రాటిక్​ పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడినట్లు చెప్పారు. కిటికీలు ధ్వంసం చేయడం చేశారు. స్ప్రేతో గోడలపై వివాహదాస్పద వ్యాఖ్యలను రాశారు. ఈ ఘటనలో 8 మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

బైడెన్​ ప్రమాణం అనంతరం.. పోర్ట్​లాండ్​లో బీభత్సం

పోర్ట్​ల్యాండ్​లోని ఇమ్మిగ్రేషన్​ అండ్​ కస్టమ్స్​ ఎన్​ఫోర్స్​మెంట్​ కార్యాలయం ముందు కూడా నిరసనకారులు గుమిగూడినట్లు స్థానిక మీడియా కథనాలను ప్రచురించింది. నిరసనకారులను నియంత్రించడానికి పోలీసులు కాల్పులు జరిపారు. బాష్పవాయువును ప్రయోగించారు.

ఇదీ చూడండి:బైడెన్​ ప్రమాణం రోజున ఎన్​కౌంటర్- ఒకరు మృతి​

Last Updated : Jan 22, 2021, 11:43 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.